end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంనడిరోడ్డు మీద బిజెపి నాయకుని మర్డర్‌
- Advertisment -

నడిరోడ్డు మీద బిజెపి నాయకుని మర్డర్‌

- Advertisment -
- Advertisment -

నడ్డి రోడ్డుపై పట్టపగలే, అందరు చూస్తుండగానే బిజెపి నాయకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ దుర్ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. దన్‌బాద్‌లోని బాక్‌మోర్‌ ప్రాంతంలో బిజెపి నాయకుడు సతీశ్‌సింగ్‌ కారు దిగి మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెళుతున్నాడు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు ముఖానికి మాస్క్‌ కట్టుకొని బైక్‌ మీద ఆయనను వెంబడించారు. అంతలోనే సతీశ్‌సింగ్‌ తల మీద గన్‌ పేల్చి, ఆ క్షణంలోనే పర్యారయ్యారు.

కూతురు, అల్లుడుతో కలిసి భర్త హత్య

వెంటనే ఆయన అనుచరులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ పూర్తి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రామ్‌కుమార్‌ తెలిపారు.

‘ప్రేమ’ మంటలకు తల్లీకూతుర్లు బలి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -