- 20ఏళ్లుగా వాడిన అమెరికన్ లేడీకి నిర్ధారణ
- కంపెనీపై కేసు వేసిన జెన్నీ మిచెల్
ఒక నిర్దిష్ట బ్రాండ్ (Brand) కు సంబంధించిన షాంపూ (shampoo) వాడటం వలన తను క్యాన్సర్ (cancer) బారినపడినట్లు కంపెనీ (company)పై దావా (claim) వేసింది యూఎస్ (US) కు చెందిన మహిళ. జుట్టు (Hair) బలంగా మారేందుకు షాంపూ తయారీలో ఉపయోగించిన రసాయనాలు (chemical) క్యాన్సర్ కణాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఇటీవలే అనేక పరిశోధనలు (Investigations) నివేదించగా.. వాటి ఆధారంగా సివిల్ (civil)దావా వేసింది. రెండు దశాబ్దాలు(Two decades)గా హెయిర్ స్ట్రెంథెనింగ్ కెమికల్(Strengthening chemical) వాడిన తర్వాత ఆమెకు గర్భాశయ క్యాన్సర్ (Cervical cancer)వచ్చినట్లు పిటిషన్ (Petition) లో పేర్కొంది.
క్రమం తప్పకుండా 20ఏళ్లు (20 years)గా అదే షాంపూని వాడిన అమెరికన్ లేడీ (American Lady) జెన్నీ మిచెల్‌కు (jenny mitchell)గర్భాశయ క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ (Confirmation) అయింది. దీంతో ఆమెకు పూర్తి గర్భాశయ శస్త్రచికిత్స జరిగిందని తెలిపింది. అయితే తాజాగా నివేదించి అధ్యయనాల్లో ఈ ఉత్పత్తికి సంబంధించిన నిజాలు తెలుసుకుని విస్తుపోయానన్న ఆమె.. తీవ్రమైన అనారోగ్యానికి, ఖర్చులకు కారణమైన షాంపూకు వ్యతిరేకంగా పిటిషన్ వేసినట్లు తెలిపింది.
(Chest Cancer:రొమ్ము క్యాన్సర్ వచ్చినాకే ఆ విషయం తెలిసింది..)
కెమికల్లీ డ్రాన్ హెయిర్ ప్రొడక్ట్స్ అండ్ క్యాన్సర్ (Chemically drawn hair products and cancer) మధ్య సంబంధాన్ని వివరించే ఒక అధ్యయనం విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఈ దావా వేసింది. నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ జర్నల్ (National Cancer Institute general)లో ప్రచురించబడిన అధ్యయనం.. ప్రజలలో క్యాన్సర్‌కు దోహదపడే ఈ రసాయనాల గురించి వాస్తవాలను అందించింది. హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రొడక్ట్స్ అండ్ స్ట్రెయిట్‌నెర్ (Hair straightening products and straightener)లు గర్భాశయ క్యాన్సర్‌కు ఎలా దోహదపడతాయో వివరించింది. అంతేకాదు ఈ ఉత్పత్తులను సంవత్సరానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా ఉపయోగించే మహిళలు మిగిలిన వారితో పోలిస్తే గర్భాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం మూడింతలు ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. గర్భాశయ క్యాన్సర్ చాలా అరుదు అయినప్పటికీ.. యునైటెడ్ స్టేట్స్‌లో (us) ఇటీవల ఈ రకమైన క్యాన్సర్ బారినపడుతున్న మహిళల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.
చాలా మంది నల్లజాతి (black race)మహిళలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వారి కోసం మార్కెట్ చేయబడిన ఈ ప్రమాదకరమైన జుట్టు ఉత్పత్తులకు బాధితులుగా మారారు. విషాదకరంగా మిచెల్ కేసు (case) లెక్కలేనన్ని కేసులలో ఒకటి. దీనిలో సంస్థలు నల్లజాతి స్త్రీలను క్రమం తప్పకుండా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అట్రాక్ట్ (attract)చేసి మోసం చేశాయి. ప్రతిగా కంపెనీ (company)లాభాలను పెంచుకుంటోంది. అంతకుముందు జూన్‌లో ఇదే కంపెనీ చర్మానికి (skin)హాని కలిగించే కొన్ని మాయిశ్చరైజింగ్ క్రీము (Moisturizing cream)లలో ఒక నిర్దిష్ట రకమైన రసాయనాన్ని ఉపయోగించినందుకు రాడార్ కిందకు వచ్చింది – మిచెల్ (Attorney Ben Crump)న్యాయవాది బెన్ క్రంప్