end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయం27 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం
- Advertisment -

27 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం

- Advertisment -
- Advertisment -

భద్రాచలంలో రూ.కోటి విలువ గల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సీఐ వినోద్, ఎస్‌ఐ మహేశ్‌ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఐచర్ వాహనం, కారులో గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో 27 కేజీలు, ఐచర్ కంటైనర్లో 609 కేజీల గంజాయి పట్టుబడిందని, మార్కెట్‌లో దీని విలువ రూ. కోటి వరకు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన నరేష్ కుమార్, ముకేశ్ కుమార్, భల్వీర్, జితేందర్ శర్మను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -