end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంనిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి
- Advertisment -

నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి

- Advertisment -
- Advertisment -
  • మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి

దొరికిపోతామనే భయంతోనే..

భక్తిశ్రద్ధలతో బతుకమ్మ, దసరా వేడుకలు జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరాఉత్సవాలను జిల్లాలోని పెద్దలు, చిన్నారులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదులు, చెరువులు, కుంటలు నిండి పారుతున్నందున బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమ చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మహిళలు బతుకమ్మను పేర్చి, ఆట పాటలతో సంతోషంగా ఉండే సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

శోకాతప్త హృదయాలతో..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -