end
=
Saturday, September 21, 2024
Homeబిజినెస్‌

బిజినెస్‌

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ రేట్లు

రెండు రోజులు నిలకడగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 17 పైసలు బలపడి రూ. 82.66కు చేరింది. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 19...

అర్బన్‌ ల్యాడర్స్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్

ముంబయి: దేశ వాణిజ్య దిగ్గజ కంపెనీ రిలయన్స్‌.. మరో ప్రతిష్టాత్మక బిజినెస్‌ సంస్థను సొంతం చేసుకుంది. ఆన్‌లైన్‌లో గృహోపకరణాలను విక్రయించే అర్బన్‌ ల్యాడర్స్‌ హోమ్‌ డెకార్స్ సొల్యూషన్స్‌ను ప్రముఖ వ్యాపారదిగ్గజ సంస్థ రిలయన్స్‌...

ఎల్‌జీ నుంచి రోలబుల్‌ ల్యాప్‌టాప్‌..

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ రాబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌లకు భిన్నంగా ఉండే దీనిని ఎంచక్కా చుట్టేసుకోవచ్చు. 17 అంగుళాల పరిమాణంతో రాబోతున్న ఈ రోలబుల్...

ఐటీ ఉద్యోగాల్లో గ్రామీణ మహిళలు

ఐటీ ఉద్యోగాల్లో గ్రామీణ మహిళలు మెరవనున్నారు. కరోనా కాలంలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ ట్రెండ్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత గ్రామీణ మహిళా సాధికారతకు తోడ్పాటుగా ఫ్రెంచ్‌ ఐటీ దిగ్గజం...

త్వరలోనే గోల్డ్‌ హాల్‌మార్కింగ్ చట్టం

కేంద్రప్రభుత్వం బంగారం నాణ్యతను తెలిపే గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌ నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయనుంది. తద్వారా ఈ చట్టంతో బంగారు వ్యాపారుల...

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందింది. బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంక్‌ అసోసియేషన్‌ మధ్య కుదిరిన ఒప్పందం విజయవంతమైంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఉద్యోగులకు తమ వేతనం...

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి డిమాండ్‌ ఒక్కసారిగా పడిపోవడం ఇందుకు కారణమైంది. మంగళవారం ముంబై స్పాట్‌ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం ధర తులానికి(10 గ్రాముల...

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి న్యూబైక్‌..

ఇటీవలి కాలంలో రోడ్లపై ఎక్కడ చూసినా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లే దర్శనమిస్తున్నాయి. వీటిలో అనేక మోడల్స్‌ను ఆ సంస్థ ప్రవేశపెట్టింది. రాయల్‌ లుక్‌లో కనిపించేలా, డిఫరెంట్ సౌండ్‌తో ఈ బైక్‌ ప్రత్యేకతను చాటుతుంది....

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు: మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వంతో ఓ వ్యాపార దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. వివరాలు చూస్తే.....

వచ్చే నెలలో 8 రోజులు బ్యాంక్‌ హాలిడేస్‌

బెంగాల్‌లో పర్యటించనున్న అమిత్‌షా వచ్చే నెల(నవంబర్‌)లో దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 8 రోజుల పాటు మూసివేస్తారు. పబ్లిక్ హాలిడేలతోపాటు పండుగల సందర్భంగా బ్యాంకులకు 8 రోజులపాటు సెలవులు ప్రకటించారు. దీపావళి,...

రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

ధరణి పోర్టల్ షురూ.. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణ రోజుల కంటే పండుగ ముందు రోజుల్లో వైన్‌ షాపుల యజమానులు భారీ మొత్తంలో మద్యాన్ని దిగుమతి...

మీ దగ్గర ఎస్‌బీఐ కార్డు ఉందా..

ఎస్‌బీఐ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు వినియోగదారులకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీపి కబురు తెలిపింది. ఈ కార్డులపై ఉన్న రోజువారి విత్‌డ్రా పరిమితి రూ. 10వేలను రూ. 1లక్ష...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -