కాగ్నిజెంట్ ఇండియా సంస్థకు కొత్త సీఎండీ వచ్చారా అంటే అవుననే సమాధానం వస్తోంది. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజేషన్ నంబియార్ నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన నియమించబడుతున్నట్లు తాజా...
సంక్షోభంలోనూ ప్రజలను పట్టించుకోవడం లేదు
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 57...
క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2% నామినల్ చార్జీలుబ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు చార్జీలు పెంచడం వల్లే ఈ నిర్ణయండెబిట్‌కార్డు, యూపిఐ లావాదేవీలు ఎటువంటి చార్జీలు లేవు
వైధవ్య కోడలిని పెళ్లాడిన మామ…!
ప్రముఖ ఈ-వాలెట్ సంస్థ పేటిఎం...
గడపకు ఎందుకు నమస్కరిస్తారు?
ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోవడంతో దేశంలో కూడా దీని ప్రభావంతో బంగారం ధర దిగొచ్చింది. రెండు రోజుల క్రింతం వరకు పది గ్రాములు 50 వేలకు...
రూ.2,170 కోట్ల ఆదా చేయనున్న SBI
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ విడద స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఎస్‌బిఐ...
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్.బి.ఐ గృహ రుణ గ్రహీతలకు ఊరటనిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) మార్పు కాలపరిమితిని ఏడాది నుంచి 6 నెలలకు తగ్గించింది. ఈ...
బ్రోకింగ్, కన్సల్టెన్సీ సంస్థ కార్వీ మరో వివాదంలో పడింది. పవర్ ప్లాంట్ షేర్లలో గోల్‌మాల్ జరిగినట్లు ప్లాంట్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్వీ కన్సల్టెన్సీ యజమాని పార్థసారథిపై జూబ్లీహిల్స్ పోలీసులు...
జీఎస్టి(వస్తు సేవల పన్ను) ఇక నుండి ఆలస్యంగా చెల్లిస్తే నికర బకాయిలపై వడ్డీ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ నిబంధన అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర...
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....
ముంబై: టెలికం సెక్టార్‌లోకి రిలయన్స్ జియో రాకతో ప్రధానంగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి సంస్థల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్)పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ...
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా శశిధర్ జగదీషన్(55) నియమితులయ్యారు. జగదీషన్ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల...
తల్లిదండ్రులకు చిన్నారులే లోకం. అందుకే అపారమైన ప్రేమతో వారిని పెంచుతారు. అంతులేని ఆనందాన్ని పంచుతారు. పిల్లలకు ఇంట్లోనే ఓ కొత్త ప్రపంచాన్ని అందించాలనుకుంటారు. అందుకోసమే వారి గదుల్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ముఖ్యంగా తమ...