కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా శరీరంలోకి ఆవహిస్తోంది. దీనికి ధనికులు, పేదవారు అనే తారతమ్యాలు ఏమిలేవు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను హరించిన కరోనా వ్యాధి.. టాలీవుడ్...
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడ్డాడు. తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా సంజూ ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అతడికి ఊపరితిత్తుల క్యాన్సర్ సోకిన...
కింగ్స్ విక్టరీ.. ధావన్ సెంచరీ వృధా
తాను సినిమా రంగంలోకి రాకుంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేవాడినని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ తెలిపారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తిరుమల వెళ్లిన సాయికుమార్.. సతీసమేతంగా...
నవంబర్ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్
భారీ వర్షాలతో అతలాకుతమైన భాగ్యనగరాన్ని ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. సామాన్య ప్రజలు ఆపదలో ఉంటే వెంటనే స్పందించే తెలుగు చిత్రసీమ.. తమ వంతు సాయాన్ని తెలంగాణ...
విమర్శలు నాకు కొత్తేం కాదు..
సినీరంగంలో ఈ మధ్య బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీల బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఈ మధ్యకాలంలో సినీ దునియాలో ఓ కొత్త...
-ప్రియా ప్రకాశ్ వారియర్
ఎన్‌కౌంటర్‌లో నలుగరు మావోయిస్టులు హతం
సినిమా రంగంలోకి అడుగుపెట్టి, చాలా కొద్ది సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించారు నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఓ సినిమాలో ప్రియుడికి కన్నుకొట్టే సీన్‌తో అమ్మడు...
వైద్య సిబ్బంది కృషి వల్లే తాను కరోనా మహమ్మారిని జయించగలిగానని ప్రముఖ సినీనటి తమన్నా భాటియా తెలిపారు. తమన్నా.. కరోనా బారిన పడి, కోలుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా తమన్నా...
రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలకు అవకాశంసినీమా హక్కులను కొనుగోలు చేసిన తెలుగు దర్శక నిర్మాత ముక్తేశ్ రావు
ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆనందో బ్రహ్మ నవల సినిమా...
బిగ్‌బాస్ 4కు ప్రేక్షకుల ఆదరణ కరువు
దిక్కుమాలిన బిగ్‌బాస్… ఎవరికి ఉపయోగం ఈ ప్రోగ్రాం… దీనికన్నా సినీమా చూసింది మేలు… తిట్టుకోవడం… అరవడం తప్పా సమాజానికి కానీ, వ్యక్తిగత ఎదుగుదలకు గానీ, కనీసం మానసికంగా...
వెబ్‌డెస్కు : జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం-2’ మూవి తెరకక్కనుంది. దీనికి ఆంటోని పెరంబవుర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, మీనా కీలక పాత్రలో నటిస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వం షరుతులతో కూడిన...
వెబ్‌డెస్కు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులని సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో కలిశారు. ఈ సందర్భంగా దిల్...