టాలీవుడ్ హీరో ప్రభాస్(Prabhas)తో డేటింగ్ రూమర్స్‌పై కృతిసనన్(Kriti Sanon) షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’లో నటిస్తున్న ఆమె ప్రస్తుతం ఇటీవల విడుదలైన ‘బేధియా(Bhediya)’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే...
ఇటీవల కాలంలో నటీనటులంతా (Actress) తమ గ్లామర్ షో (Glamor show) తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఒకరికి మించి ఒకరు ఏమాత్రం తీసిపోము అంటూ అందాల ఆరబోతతో కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలోనే...
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) తన ఫస్ట్ క్రష్‌పై ఓపెన్ అయ్యాడు. త్వరలోనే ‘భేదియా’తో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో తన సినిమాను వీపరీతంగా ప్రమోట్ చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు....
బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన అందచందాలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ‘ఫిల్మ్ ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్(Filmfare Middle East Achievers Night)’...
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) తనలో హీరో మాత్రమే కాదు ఫిల్మ్ మేకర్(Film Maker) కూడా ఉన్నాడంటున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తవుతుందన్న ఆయన.. కొంతకాలంగా సినిమాలు తీయాలని అనుకుంటున్నట్లు...
ట్వింకిల్ ఖన్నా అభ్యంతరంతో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటి ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయడం మానేశాడని చిత్రనిర్మాత సునీల్ దర్శన్ వెల్లడించాడు. 2005లో వచ్చిన ‘బర్సాత్’ కోసం ఒక సెన్సాఫ్ పాటను చిత్రీకరిస్తున్న...
హాలీవుడ్ యంగ్ బ్యూటీ(Young Beauty) స్టార్ ఫోబ్ డైనెవర్ తన తాతయ్యలతో కలిసి సెక్స్ సన్నివేశాలను చూసినట్లు చెప్పింది. అయితే అదికూడా 2020లో తాను నటించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘బ్రిడ్జర్టన్(Bridgerton)’ షో దృష్యాలే...
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. తనను సోషల్ మీడియా(Social Media)లో చేరడానికి ప్రేరేపించిన విషయాన్ని వెల్లడించాడు. సాధారణంగా మీడియా ప్రెస్మీట్లు, ఈవెంట్లతో(Event)పాటు నెట్టింటికి దూరంగా ఉండే ఆయన ఇటీవలే అంతర్జాలంలో యాక్టివ్...
సీనియర్ నటి టబు నటనపై సహనటి కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రశంసల వర్షం కురిపించింది. ఇటీవల వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం2’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందన్న ఆమె 50 ఏళ్ల వయసులోనూ...
క్లారిటీ ఇచ్చిన నటుడు సునీల్ శెట్టి
ఇండియన్ క్రికెటర్ (Cricketer) కేఎల్ రాహుల్ (KL Rahul)తో కూతురు అతియా శెట్టి (Athiya Shetty)పెళ్లి గురించి సునీల్ శెట్టి ( Sunil Shetty) ఎట్టకేలకు ఓపెన్...
స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ‘ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ 2022’ (Filmfare Middle East...