end
=
Wednesday, November 20, 2024
Homeవిద్యా సమాచారం

విద్యా సమాచారం

మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష

తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం పరీక్షల షెడ్యూలు విడుదలైంది. 5,6,7,8 తరగతులు, అలాగే ఇంటర్‌ ప్రవేశాల పరీక్షా తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌...

ఆగస్టు 4 నుండి ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు

కన్వీనర్‌ గోవర్దన్‌ వెల్లడి తెలుగు రాష్ర్టాలలో ఎంసెట్‌ 2021 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4 నుండి జరుగుతాయని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 82, ఏపీలో 23...

A.Pలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌లో పలు యూనివర్సిటీలకు సంబంధించి జరిగే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పరీక్షా తేదీలను ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. EAPCET, ICET, ECET, PG ECET, EdCET,...

NALSAR యూనివర్సిటీలో ఎంబీఎ ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ 2021-2023 సంవత్సరానికి గాను ఎంబీఏలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూలై 12 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులను సూచించారు. అర్హతః బ్యాచిలర్‌...

పదో తరగతి ఫలితాలు విడుదల

మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను https://bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం...

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయండిగ్రీ సెకండియర్‌, ఫైనలియర్‌ పరీక్షలపై కూడా సమీక్షా తెలంగాణలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది....

ట్రైబల్‌ వెల్ఫేర్‌ లా కాలేజీలో అడ్మిషన్స్‌ షురూ

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన నూతన గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఏర్పాటైన తొలి రెసిడెన్షియల్‌ లా కాలేజీ సిద్దమైంది. లాసెట్‌లో అర్హత సాధించిన వారు.. రెండో విడత లాసెట్ కౌన్సిలింగ్‌ ద్వారా...

త్వరపడండి.. మరికొన్ని గంటలే గడువు

జేఈఈ మెయిన్-2021 పరీక్ష దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడువుంది. వాస్తవానికి చివరితేది జనవరి 16 కాగా, జనవరి 23కు పెంచుతూ నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) మరో అవకాశమిచ్చింది. ఆలస్య రుసుముతో 24వ తేదీ(రేపు)...

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల జాబితా రిలీజ్‌

ఆంధ్రప్రదేశ్: ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ విడుదల చేసింది. ఓపెన్‌ కేటగిరీలో ఓసీలకు 342, బీసీలకు 1059, ఎస్సీలకు 14, ఈడబ్ల్యూఎస్‌ 457 సీట్లు కేటాయించారు. బీసీ కేటగిరీలో...

ఫిబ్రవరి 22 నుంచి జీమ్యాట్‌, సీమ్యాట్‌ పరీక్షలు

నీట్‌, బిట్స్‌, ఐఐటీ, నైపర్‌ సహా పలు యూనివర్సిటీల్లో ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జీమ్యాట్‌, సీమ్యాట్‌ ఎంట్రెన్స్‌ టెస్టులు ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు...

విద్యార్థులకు శుభవార్త..

బీటెక్‌, ఫార్మసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పరీక్షల నిర్వహణలో వారికి వెసులుబాటు కల్పించింది. పరీక్షా కేంద్రాలను దూరంగా వేయకుండా.. దూర భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీటెక్‌, ఫార్మసీ సెమిస్టర్‌...

రేపట్నుంచి ఇంటర్‌ క్లాసులు ప్రారంభం

రైతుబంధు రావట్లేదా..? తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు టీశాట్‌ ద్వారా అందిస్తున్న క్లాసులకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 31వరకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -