end
=
Friday, November 22, 2024
Homeవిద్యా సమాచారం

విద్యా సమాచారం

ఓయూ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించనున్న పలు పరీక్షల తేదీలను వర్సిటీ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి పీజీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19 నుంచి డిగ్రీ కోర్సుల ఇయర్‌వైజ్...

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు పెంపు

గజ్వేల్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకు గడువు పెంపు 16.12.2020 వరకు పెంచుతున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

7 నుంచి తరగతులు ప్రారంభం

ఈ నెల 7వ తారీఖు నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారభమవనున్నాయి. ఈ విషయాన్ని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌) కన్వీనర్‌ లింబాద్రి ధృవీకరించారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు...

డిగ్రీ సీట్ల భర్తీ కోసం స్పెషల్‌ కౌన్సిలింగ్‌

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ సీట్ల భర్తీ కోసం స్పెషల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్‌ 2 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు ఆయన...

బ్యాంకు ఉద్యోగాలకు సిద్దమవుతున్నారా..! మీకో శుభవార్త

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇటీవల 2 వేల ప్రొబిషనరీ ఆఫీసర్స్‌(పీఓ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారో వారికి తెలంగాణ బీసీ...

పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

‘లాక్‌డౌన్‌’.. వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు చాలా వరకు మూతపడ్డాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. విద్యార్థులు చాలా వరకు స్వంతంగానే పుస్తకాలతో కుస్తీ పడ్డారు....

ఫీజు రీయెంబర్‌మెంట్స్‌పై ఏపీ కీలక నిర్ణయం

విద్యార్థులపై ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద త్వరలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు...

లాసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. మూడేళ్ల లా కోర్సులో 78.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా,...

రేపే చివరిరోజు..

పటాన్‌చెరులో దారుణ హత్య తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువు రేపటితో ముగియనుంది. దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా మూడో ఫేజ్‌లో ఆన్‌లైన్ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయని విద్యార్థులు, వెబ్‌ ఆప్షన్లు ఇవ్వని వారు.....

నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్‌

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం.. వచ్చే నెల రెండో తారీఖు నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈ విషయమై ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో...

NEET పరీక్షా ఫలితాలు విడుదల

ఎన్‌ఈఈటి (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్టు) 2020 పరీక్షా ఫలితాలను నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి https://ntaneet.nic.in, https://nta.ac.in లో ఫలితాలు తెలసుకోవచ్చు. గత...

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

విద్యార్థులకు సిలబస్‌ భారం తగ్గించేందుకు నిర్ణయంఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు క్వాలిఫైయింగ్‌ మార్కులతో సబంధం లేకుండా ప్రవేశాలుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌ పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు(పాలీసెట్‌ 2020) సంబంధించి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -