end
=
Saturday, January 18, 2025
Homeఉద్యోగ సమాచారం

ఉద్యోగ సమాచారం

Software Developer Posts:సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు

NIHFWలో అడ్మిన్ అసిస్టెంట్ ధరఖాస్తుల ఆహ్వానం కేంద్ర ఆరోగ్య (Central Health), కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Family Welfare) కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ...

Vacancies:SAIL-బొకారొలో 78 మెడికల్ స్టాఫ్ జాబ్స్

బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నర్సులు, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్.. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు : 78పోస్టుల వివరాలు:నర్సులు, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబొరేటరీ, ఈసీజీ టెక్నీషియన్ అర్హత(Eligibility):పోస్టులను...

Vacancies:24 ప్రాజెక్ట్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఖాళీలు

ICMR-VCRCలో ఖాళీల భర్తికి నోటిఫికేషన్ పుదుచ్చేరి (Puducherry)లోని ఐసీఎంఆర్‌ (ICMR) కు చెందిన వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ (VCRC) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 24పోస్టుల వివరాలు:ప్రాజెక్ట్ అసిస్టెంట్ప్రాజెక్ట్ టెక్నీషియన్అసిస్టెంట్డేటా...

Hyderabad:సోషల్ వర్కర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (Hyderabad) జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ.. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌ (Child Protection Unit)లో వివిధ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు...

Teaching Associate:వ్యవసాయ కళాశాలల్లో టీచింగ్ అసోసియేట్లు

బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ నుంచి దరఖాస్తులు తెలంగాణ (Telangana) రాష్ర్టం కరీంనగర్ (Karimnagar), వనపర్తి (Vanaparty)లలోని మహాత్మా జ్యోతిబా ఫులె (Mahatma Jyotiba Phule) బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల...

Group 4 Notification:తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌!

త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల పలు శాఖల్లో ఖాళీలను పూరించేందుకు రంగం సిద్ధం TSPSC Group 4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్‌...

AP High Court Jobs : ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

AP High Court Jobs : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పర్సనల్‌ సెక్రటరీ, కోర్టు మాస్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 76కి గాను అమరావతిలోని హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూంట్‌మెంట్‌...

Bank Jobs : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు

Bank of Baroda Jobs : భారత ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో(Bank of Baroda) ఐదేళ్ల ఒప్పంద ప్రాతిపదికన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌(Wealth Management) విభాగంలో ఉద్యోగాల భర్తీకి...

Teaching Jobs : 173 టీచింగ్‌ పోస్టుల భర్తీ

AIIMS Teaching Jobs కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పాట్నలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌(AIIMS) 173 టీచింగ్‌ పోస్టులకి ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్ధుల నుంచి...

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం TSPSC ద్వారా భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ద్వారా సెప్టెంబర్‌ 5లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం...

HALలో అప్రంటీస్‌ ఉద్యోగాలు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (అమేథి, ఉత్తర్‌ప్రదేశ్)లో టెక్నీషియన్‌ డిప్లోమా అప్రంటీస్‌ ఖాళీలు భర్తీ చేస్తోంది. ఇందుకు సంబంధించి అర్హత గల అభ్యర్థుల నుండి ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌...

నవోదయ విద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీ

కేంద్ర ప్రభుత్వ పరిధిలోఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశ వ్యాప్తంగా టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రిన్సిపాల్స్‌, పీజీటి, టీజీటి, ఆర్ట్‌, పీఈటి, లైబ్రేరియన్స్‌ మొత్తం 1616 పోస్టులకు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -