end
=
Saturday, January 18, 2025
Homeఉద్యోగ సమాచారం

ఉద్యోగ సమాచారం

యూపిఎస్సీ ఉద్యోగాల ప్రకటన

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)… భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సింగూరు ప్రాజెక్టుకు జలకళ మంత్రిత్వ శాఖల విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:మొత్తం పోస్టుల సంఖ్య: 44పోస్టుల వివరాలు:...

సాయుధ బలగాల్లో లక్ష ఉద్యోగాలు

కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ విభాగాలలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఖాళీలు ఏర్పడినట్లు కేంద్ర...

BELలో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశవ్యాప్తంగా ఉన్న ఆయా యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు వివరాలు: మొత్తం ఖాళీలు:...

ఓఎన్‌జీసీలో మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)… ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 19పోస్టుల వివరాలు: మెడికల్‌...

సెంట్రల్‌ రైల్వేలో 432 అప్రెంటిస్‌ ఖాళీలు

బిలాస్‌పూర్‌ డివిజన్‌గా ఉన్న సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 432విభాగాలు: స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, వెల్డర్,...

షిప్‌యార్డ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ మినీరత్న కంపెనీ.. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 358అప్రెంటిస్‌ ఖాళీల వివరాలు: టెక్నిషియన్‌ అప్రెంటిస్‌–08, ట్రేడ్‌ అప్రెంటిస్‌–350.విభాగాలు:...

ఎస్బీఐలో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:మొత్తం పోస్టుల సంఖ్య: 3850పోస్టుల వివరాలు:సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలుపే స్కేల్‌:...

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ)... కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:మొత్తం పోస్టుల సంఖ్య: 5846పే స్కేల్‌:రూ. 21,700 – 69,100/–అర్హత: గుర్తింపు పొందిన బోర్డు...

పది, ఇంటర్‌తోనే సర్కారీ కొలువులెన్నో..!

చదువు ఏదైనా అంతిమ లక్ష్యం.. మంచి ఉద్యోగంలో చేరడమే. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగమైతే కెరీర్‌కు ఢోకా ఉండదు. ఉద్యోగ భద్రత, మంచి వేతనంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్యఅభ్యసించిన వారికే...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -