అనుకోకుండా జరిగే సంధర్భాలు వస్తాయి ఎవరికి అయినా. అలాంటి పరిస్థితి ఎవరికి అయినా ఎప్పుడు అయినా రావచ్చు. ఒక మనిషి ఒకరికి దగ్గర అయింది అంటే ఆమెకి/అతనికి చాలా కారణాలు ఉండచ్చు. అందులో...
ఈ భూమిమీద నివసించే ప్రాణుల్లో పెళ్లి, విడాకుల తంతు కేవలం మానవుడికే అంకితమని భావిస్తాం. కానీ, సముద్ర పక్షులైన ఆల్బట్రాస్‌లు (Albatrosses) అత్యంత ఏకస్వామ్య జీవులని చాలామందికి తెలియదు. ఇవి తమ పార్ట్‌నర్‌తో...
కౌగిలింత..భాషకి అందని తియ్యని అనుభూతి. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఆత్మీయ కౌగిలితో తెలియపరచవచ్చు. మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్(Fitness) గా ఉండాలంటే సెక్స్,ముద్దు(Kiss),ఆలింగనం చేసుకోవటం అనేవి మీ జీవితంలో జరగాల్సిన...
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని...
భారతదేశంలో ఫ్రెండ్షిప్ డే ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం కొనసాగుతుంది. మీ బంధాన్ని గౌరవించడం కోసం మీరు మీ మంచి స్నేహితులతో కలిసి రోజు జరుపుకోవడం ఆనందించవచ్చు. మీరు ఎవరితోనైనా కలిగి...
ఉద్యోగం కంటే వ్యాపారమే మేలుస్ఫూర్తిదాయకమైన వీడియోలు
సెలబ్రిటీలు, రాజకీయ నాయకులే కాదు ఐఏఎస్ అధికారులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమె తన అనుచరులతో స్ఫూర్తిదాయకమైన వీడియోలు, చిత్రాలు, పోస్ట్‌లను పంచుకుంటూ...
సొంత డబ్బులతో బడిబాటవిద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్, యానిఫామ్‌రూ. 500 నగదు
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులు చదువుకోవాలని.. తన సొంత డబ్బులతో "బడి బాట" కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిగిలిన గ్రామాల సర్పంచ్‌లకు ఆదర్శంగా నిలిచారు ఆ...
ముఖంపై మచ్చలు పోయి అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం రకరకాల క్రీమ్స్ ఫేషియల్స్ చేయించుకోవడం చేస్తూ ఉంటారు. కానీ మట్టిని ఉపయోగించి మొహం పై...
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హియరింగ్ ఎయిడ్ కంపెనీ. పీయూష్ కుమార్ జైన్ hear.comలో చేరినప్పుడు, ఈ నిర్ణయం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని అతనికి తెలియదు… అతని కథ ఇది:...
సంవత్సరానికి అక్షరాల రూ.44 లక్షల వేతనం. అదీకూడా ఇంకా చదువు పూర్తికాకముందే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అమెజాన్ సంస్థలో ఉద్యోగం ఎంపిక. ఎవరూ ఊహించిఉండరేమో. కష్టపడితే, ముఖ్యంగా చదువుపై, కెరీర్‌పై ఇష్టపడితే సాధించలేనిదంటూ...
ఓ మంచి ఉద్యోగంలో స్థిరపడిపోయిన మనిషి ఇప్పుడు తనని తాను వెతుక్కుంటూ నిర్మించుకున్న జీవితం ఇది. ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు అని అడిగితే... ‘మనసుకు నచ్చింది చేస్తేనే, బతుక్కి అర్థం కదా!’...