end
=
Saturday, April 19, 2025
Homeఫీచ‌ర్స్ ‌

ఫీచ‌ర్స్ ‌

Smoking:మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మోకింగ్..

వీలైనంత త్వరగా మానేయాలంటున్న వైద్యులుప్రతికూల ప్రభావాల్లో స్త్రీ పురుషుల మధ్య తేడాలుమేల్స్ కంటే ఫిమేల్స్‌‌ స్మోకింగ్ మానడం కష్టంనికోటిన్‌తో బ్రెయిన్‌లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి బ్రేక్కొత్తగా కనుగొన్న వియన్నాలోని పరిశోధకులు సిగరెట్ స్మోకింగ్ (Cigarette smoking).....

Dosha Nivarana Pooja : దోష నివారణ పూజలు ఎందుకు చేయాలి?

“లలాటే లిఖితా రేఖా పరిమాష్టుం నశక్యతే” అని లోక ప్రసిద్ధి. పూర్వజన్మలలో(Previous Life) వేసిన సంచిత కర్మఫలాన్ని (Accumulated Karma) అనుభవించకుండా తప్పించుకోలేం. ఏ ఒక్కరి జీవితమూ అంతిమదశ వరకూ ఒకేలా ఉండదు....

Pregnant Ladies:గర్భిణీలు ఉపవాసం చేయవచ్చా?

ఫాస్టింగ్‌తో రక్తంలో తగ్గుతున్న చక్కెర స్థాయిలు తల్లి, బిడ్డకు తీవ్ర ప్రమాదం ఎదురయ్యే అవకాశం  ‘గర్భిణీ స్త్రీలు (Pregnancy women) ఉపవాసం ఉండొచ్చా?’ అంటే.. అది మీ గర్భధారణ దశపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు నిపుణులు...

Vrata and Nomas : వ్రతం, నోముల మధ్య భేదం ఏమిటి?

Vratam and Nomas Difference : జీవితాంతం దీక్షగా దేనిని పాటిస్తామో అది వ్రతం. నోము(Nomas) అనేది నియమిత కాలానికి సంబంధించిన దీక్షతో చేసేది. అంటే పదహారు ఫలాల నోము లాంటివి. ముత్తైదువలకు...

Sex:సెక్స్‌తోనే చర్మ సౌందర్యం..

చర్మానికి ఇన్‌స్టాంట్ మెరుపునందిస్తున్న శృంగారంఆక్సిటోసిన్ విడుదలతో శరీరానికి ప్రశాంతతయాంటీ ఏజింగ్‌కు హెల్ప్ అవుతున్న ఈస్ట్రోజెన్ రిలీజ్బలమైన బంధానికి సంకేతంగా సెక్స్ ఆఫ్టర్ గ్లోకాన్ఫిడెన్స్‌ను బూస్ట్ చేస్తున్న మ్యాజికల్ మూమెంట్ ఉద్వేగభరితమైన సెక్స్ సెషన్స్ (Sex...

Fish Curry: చేపల పులుసు

చేపల వల్ల మనకు చాలా ప్రయోజనలు ఉన్నాయి. మనకి ఎంతో ఆరోగ్యకరమైనవి.వీటి వలన కంటిచూపు(Eye Sight) పెరుగుతుంది.గర్బిణి(Pregnant ladies) స్రీలు ప్రసవం తర్వాత చేపలు ఎక్కువగా తింటే చంటి బిడ్డలకి సరిపడా పాలు...

Fruit Juice:ఈ జ్యూస్‌లు తాగితే చెడు కొలెస్ట్రాల్ కనుమరుగే..

చెడు కొలెస్ట్రాల్‌ (bad cholesterol)ను ఎల్‌డిఎల్‌ (LDL)అంటారు. రక్తంలో (Blood) చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే ఆరోగ్య సమస్యలు (Health problems) వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం...

Goddess Durga : అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి?

Goddess Worship: అమ్మవారికి ఫలానా నైవేద్యాలే పెట్టాలనే నియమం ఏదీ లేదు. ప్రసిద్ధ ఆలయాల్లో(famous temples) అనుసరిస్తున్న విధానాలు ఆయా ఆలయాలకు మాత్రమే పరిమితమైనవి. వాటిలో మనకు నచ్చిన పద్ధతిని అనుసరించవచ్చు. ఏ...

Chicken Nuggets: యమ్మి చికెన్ నగేట్స్

చికెన్ తో మనం చాలా చాలా వెరైటీ(different) స్నాక్స్ ని చేసుకోవచ్చు. అందులో ఒకటి చికెన్ నగేట్స్. చికెన్ అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడనివారు ఉండరు. అందులో చికెన్...

Dating:పెళ్లికి ముందు డేటింగ్.. బెస్ట్ ఆప్షన్ కోసమేనా?

అపరిచితుడితో పెళ్లి కన్నా క్యారెక్టర్ అంచనా ముఖ్యంఆడపిల్ల జీవితాన్ని చిద్రం చేస్తున్నసంప్రదాయ చూపులు10 నిమిషాల్లో భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోగలండేటింగ్‌తోనే సాధ్యం అంటున్న నేటి తరం యువతులు శుభ ముహూర్తం.. పది నిమిషాల సమయం.....

Health:చెట్లెక్కితే మానసిక ఆరోగ్యానికి మేలు.. 

కోతి మాదిరి చెట్లెక్కడంపై స్పానిష్ వ్యక్తి స్పెషల్ క్లాసెస్శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని వెల్లడి మనుషులు కోతి (Monkey)నుంచి పుట్టారని అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ జీవి నుంచి ఆవిర్భవించిన మనం ఆ...

Physical Exercise:ఎక్సర్‌‌సైజ్‌కు బదులుగా ట్యాబ్లెట్..

శారీరక వ్యాయామానికి ప్రత్యామ్నాయంబోలు, స్ట్రోక్, షుగర్ వ్యాధి రాకుండా రక్షణ శారీరక వ్యాయామం (physical exercise) లేకపోతే కండరాలు (muscles) ఎముకలు (bones) బలహీనం అయిపోతాయనే వాస్తవం తెలిసిందే. పైగా బోలు ఎముకల వ్యాధి,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -