సెప్టెంబర్ 15 నుండి ఫ్లిప్‌కార్టులో అమ్మకాలు
మొబైల్ తయారీ సంస్థ షియోమీ యవర్చువల్ ఈవెంట్ ద్వారా Poco M2 భారతదేశంలో ప్రారంభించబడింది. ఫోన్ సూచించినట్లుగా, పోకో ఎమ్ 2 ప్రో యొక్క టోన్-డౌన్ వెర్షన్,...
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం 'ఆపిల్' మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించేందుకు రెడీ అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపలోని కొప్పర్తిలో ఆపిల్ సంస్థ...
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ స్యామ్‌సంగ్ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M51ను ఇండియాలో సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి సిద్దమైంది. స్యామ్‌సంగ్ ఎం సిరీస్‌లో మరో కొత్త మొబైల్ చేరింది....
వినియోగదారుల డేటా చోరిఅంతర్జాతీయ సైబర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడిడేటా చోరి వార్తను ఖండించిన పేటిఎం అధికార ప్రతినిధి
పేటిఎం, పేటిఎం మాల్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు, వినియోగదారుల డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రముఖ...
అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు....
సెప్టెంబర్ నుండి ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్‌లో మొదటి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...
boAt Airdopes 131 ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేశారు, వీటి ధర రూ. 1,299. వైర్డ్ మరియు వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, వైర్‌లెస్ స్పీకర్లు, సౌండ్‌బార్లు...
జియో బేసిక్ ఫోన్ వినియోగదారులు ఇక నుండి ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. టెలికం సంస్థ జియో తన వినియోగదారుల కోసం జియో పే విత్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) అనుమతి...
ఆగస్టు 24 నుండి భారత్‌లో అమ్మకాలు ప్రారంభం
స్మార్ట్ ఫోన్ మొబైల్ కంపెనీ రియల్‌మీ 'క్లాసిక్ ఇయర్‌బడ్స్' పేరుతో తక్కువ ధర గల ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. దీంతో రియల్‌మీ సంస్థ మొబైల్ ఫోన్లతో...
బడ్జెట్ ధరలో, మంచి హార్డ్‌వేర్‌ను అందించే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిలో రియల్‌మీ సి 15 త్వరలో చేరబోతోంది. ఇండోనేషియాలో ఇప్పటికే అడుగుపెట్టిన ఫోన్ ఆగస్టు 18 న మధ్యాహ్నం 12:30 గంటలకు...
మైక్రోసాఫ్ట్ సంస్థ సర్ఫేస్ పేరుతో డ్యూయల్ స్ర్కీన్ ఫోల్డబుల్ మొబైల్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ రోజు నుండే ప్రీ ఆర్డర్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ సర్ఫేస్ మొబైల్...