అమెరికాలో ఉద్యోగం చేసేందుకు కావాల్సిన హెచ్ 1 బీ వీసాలకు మార్చిలో రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో అమెరికాలో...
2000 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన మిస్సైల్‌ఫోటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
భారీ క్షిపణుల పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న ఉత్తర కొరియా మరోసారి అతిపెద్ద బాలిస్టిక్ మిసైల్‌ను పరీక్షించిన ఫోటోలను ఉత్తర కొరియా ప్రభుత్వం...
రష్యాలో విమానం గల్లతైంది. దాదాపు 22 మంది ప్రయాణీకులతో ఉన్న విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయి ఎటు వెళ్లిందో తెలియడం లేదు. షెడ్యూల్ ప్రకారం పట్రోపవ్లోస్క్ కామ్‌చట్‌స్కీ నుండి పలానా...
భారతదేశంలో చిక్కుకుపోయిన ఆస్ర్టేలియావాసులుప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ అనుమతిలేదుసిడ్నీ కోర్టు స్పష్టీకరణ
ప్రస్తుతం భారతదేశం కోవిడ్ కోరల్లో చిక్కుకొని పోయింది. ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అంతర్జాతీయంగా ప్రయాణాలు నిలిచిపోయాయి. ఎందరో విదేశీయులు మనదేశంలోని ముంబై,...
ఇమ్మిగ్రేషన్ విధానాలలో సవరణలు
కలల సౌధం అమెరికాలో అడుగుపెట్టడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అమెరికా గ్రీన్‌కార్డు కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకొని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదివరకు ట్రంప్ ప్రభుత్వం అమెరికావాసుల ఉద్యోగ,...
వాషింగ్టన్: చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా సంస్థ షియోమి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం ఈ...
నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది మరణించారు. వారందరూ వృద్ధులేనట. దాంతో నార్వే ప్రభుత్వం.. వృద్ధాప్యంలో ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది....
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక పదవి దక్కింది. భారత సంతతి మహిళ గరిమా వర్మను జిల్ డిజిటల్...
లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శనివారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. 'క్వీన్,...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ట్రంప్ తన సందేశాల ద్వారా హింసను ప్రోత్సహించే ఆస్కారముందని ఈ సందర్భంగా ట్విట్టర్ అభిప్రాయపడింది....
అమెరికా అధ్యక్ష పీఠాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అవసరమైతే.. ఎంతవరకైనా పోరాడతానని వెల్లడించారు. జార్జియాలో మంగళవారం జరగనున్న రన్నాఫ్ ఎన్నిక నేపథ్యంలో...
షికాగో: పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నగర యువకుడు.. పార్ట్ టైం జాబ్(క్యాబ్ డ్రైవింగ్) చేస్తూ ప్రమాదావశాత్తు మరణించాడు. వివరాలు చూస్తే.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు...