అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా రాసిన పుస్తకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. మఖ్యంగా కెనడా, అమెరికా దేశాల్లో ఈ...
భారత ప్రధాని, అంతర్జాతీయంగా మంచి చరిష్మా ఉన్న నేత నరేంద్రమోదీతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నట్లు అమెరికా నూతన అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు. కోవిడ్ లాంటి అంతర్జాతీయ సవాళ్లపై మోదీతో...
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మొదటి కేసు వెలుగు చూసి నేటికి ఏడాది పూర్తయింది. వాస్తవానికి ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హాంకాంగ్ పత్రిక ‘ది...
పాక్ చెరలో చిక్కుకున్న ఓ భారతీయుడు 20 ఏళ్ల తర్వాత తన పుట్టిన గడ్డపై అడుగుమోపాడు. ఆ సందర్భంలో అతడి ముఖంలో విరిసిన కాంతిని వర్ణించలేము. వివరాలు చూస్తే.. ఒడిషాలోని సుందర్‌ఘర్ జిల్లా,...
పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
ఈ ఏడాదిని కరోనా మహమ్మారి పూర్తిగా వశపరుచుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్ని తరాల వారు జీవితంలో తొలిసారి లాక్‌డౌన్‌ను అనుభవించారు. ఒక్కరోజు కర్ఫ్యూ ఉంటేనే విపరీతంగా...
అమెరికా ఉపాధ్యక్ష పోరులో నెగ్గిన తొలి మహిళగా భారత మూలాలున్న కమలా హ్యారిస్(55) చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 230 ఏళ్ల ఆ దేశ చరిత్రలో తొలిసారి...
మరోసారి అమెరికా అగ్రపీఠాన్ని అధిరోహించాలనకున్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ భారీ మెజార్టీతో ట్రంప్‌ను చిత్తుగా ఓడించారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న...
ఈ కాలంలో ఎవరైనా కొడుకు పుట్టాలని కోరుకుంటారు. మగబిడ్డ జన్మించాలని పదుల సంఖ్యలో అమ్మాయిలు పుట్టినా ఆ ప్రయత్నాన్ని విరమించరు. కానీ, ఇందుకు విరుద్దంగా జరిగింది అమెరికాలోని మిచిగాన్‌లో. కూతురు పుట్టాలని పరితపించిన...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగతోంది. అధ్యక్షుడి ఎన్నికలో కీలకమైన...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గి, రెండో సారి వైట్‌హౌస్‌లో అడుగుపెడామనుకున్న డొనాల్డ్ ట్రంప్ కల.. కలగానే మిగిలేట్టుంది. ఎందుకంటే అతని ప్రత్యర్థి డెమోక్రటిక్ నేత జో బైడెన్ విజయానికి చేరువలో ఉండగా.. ట్రంప్...
అస్వస్థతో సముద్రంలో ఈదలేని తిమింగలాలుశ్రీలంక బీచ్ ఓడ్డుకు చేరిన వందకుపైగా తిమింగలాలుసహాయక చర్యలు చేపట్టిన పర్యావరణ, పోలీసు అధికారులు
శ్రీలంక బీచ్‌లో చిక్కుకున్న 100 కి పైగా తిమింగలాలు రాత్రిపూట రక్షణ సహాయక చర్యలతో...
రెండవ దశకు చేరుకుంటున్న కరోనా వైరస్‌నాలుగు వారాల పాటు ఇంగ్లండ్ లాక్‌డౌన్‌రెండవ దశతో పెనుముప్పు
ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు రెండవ దశకు చేరుకుటోంది. మొదటి దశలోనే లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న...