ఐఫోన్ 12తోపాటు పలు కొత్త ఉత్పత్తులు విడుదల
ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ అక్టోబర్ 13 అంటే ఈ రోజు మంగళవారం రాత్రి 1030 గంటలకు...
లాఘ్‌మాన్ గవర్నర్ రహ్మతుల్లా యార్మాల్ గాయాలు8 మంది మృతి, 30 మందికి తీవ్రంగా గాయాలు
ఆఫ్ఘనిస్తాన్‌లో గవర్నర్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మరణించగా 30 మంది తీవ్రంగా...
వైద్యశాస్ర్తంలో విశేషంగా కృషి చేసినందుకు 2020 సంవత్సరానికి గాను ముగ్గురు వైద్య శాస్ర్త వేత్తలకు నోబెల్ బహుమతి లభిచింది. ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో కాలేయ క్యాన్సర్ ఒకటి. హైపటైటిస్ సి...
సలహాదారుడు హిక్సిక్ ద్వారా వ్యాప్తిహోం క్వారంటైన్‌లోకి వెళ్లిన ట్రంప్ దంపతులు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ట్రంప్ సలహాదారుడు హూప్ హిక్సిక్ ద్వారా ట్రంప్‌కు,...
వెబ్‌డెస్కు : ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా ప్రజలకు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతరత్రా దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా దీన్ని ఆపడం లేదని నిపుణులు మండిపడుతున్నారు....
సుగాను లాంఛనంగా ఎన్నుకున్న ఆ దేశ పార్లమెంటు
వెబ్‌డెస్కు : జపాన్ ప్రధానిగా యోషిహిదే సుగా (71)ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకొంది. తొలుత ఆయన అధికార పక్షమైన లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ నేతగా...
ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రష్యా
కోవిడ్ 19 ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న జబ్బు. కరోనా వైరస్ వ్యాధి నివారణ కోసం అన్ని అగ్ర దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే రష్యా స్పుత్నిక్...
ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. విషయంఏంటంటే ఫ్రాన్స్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుని తలచుట్టూ ఒక ఈగ తిరుగుతూ ఆయనను విసిగించింది. అయితే దోమలను చంపే ఎలక్ర్టిక్...
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ప్రజల నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు అన్ని దేశాలలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక...
గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా సైన్యం దూకుడుకు భారత రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో వేటకు...
WHO చీఫ్ టెడ్రోస్ ప్రపంచ దేశాలకు సూచన
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్థికంగా పుంజుకుంటున్నాయి....
వినియోగదారుల డేటా చోరిఅంతర్జాతీయ సైబర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడిడేటా చోరి వార్తను ఖండించిన పేటిఎం అధికార ప్రతినిధి
పేటిఎం, పేటిఎం మాల్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు, వినియోగదారుల డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రముఖ...