end
=
Friday, April 18, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

Omicron XE … కేంద్రం హెచ్చరిక

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరగుతున్నాయని కేంద్రం తెలిపింది. దీంతో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య...

దేశంలో కరోనా నాలుగో దశ ?!

ముంబైల్‌లో ఒమిక్రాన్‌ XE తొలి కేసు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ మరో భయంకర వార్త వినాల్సి వచ్చింది. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ XE ముంబైలో తొలి కేసు నమోదైంది. దీంతో...

మళ్లీ పెట్రో మంట, ఆగని ధరలు

మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా చమురు సంస్థలు ఆదివారం నాడు లీటర్‌ పట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశంలో లీటరు పెట్రోల్‌పై...

కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా ఎత్తివేత

మార్చి 31 నుండి అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిముఖానికి మాస్కు, భౌతికదూరం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ భారతదేశంలో తగ్గుముఖం పడుతుండడంతో కోవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని...

పెట్రోలు, డీజిల్‌ ధరలు మళ్లీ పెంపు

పెట్రో కంపెనీలు మళ్లీ ప్రజలకు షాక్‌ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రో కంపెనీలు మళ్లీ ధరలు పెంచేశాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. ఇక పెరిగిన ధరల...

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్‌ మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. కొత్తంగా మనదేశంలో 17 వందలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే రోజువారి కేసుల పెరుగుదల తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈ మధ్యనే చైనాలో...

డీజిల్‌పై రూ.25 పెంపు…!

బల్క్‌ యూజర్లకు మాత్రమే వర్తింపుసామాన్య ప్రజలకు పాత రేట్లే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా విక్రయించే డీజిల్‌ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే ఇది కేవలం Bulk Users పెద్ద వినియోగదారులకు...

వేసవిలో ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. సాధారణంగా వేసవిలో ప్రయాణీకుల రద్దీ పెరుగుతుంది. వేసవి విడిది, పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కారణంగా...

కన్న తండ్రి కర్కసం

సొంత కుమారుడి ఇంటికి నిప్పంటించిన కన్న తండ్రికాలిబూడదైన కొడుకు, కోడలు, మనుమరాళ్లుకేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణం సొంత కొడుకు కుటుంబాన్ని తగలబెట్టిన అతి దారుణమైన సంఘటన కేరళలో జరిగింది. భూ తగాదాల కారణంగా సొంత...

లెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ కన్నుమూత

గానకోకిల, ఇండియన్‌ లెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ (92) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. గత నెలలో లతాజీకి కోవిడ్‌ సోకి...

సింగర్‌ లతా మంగేష్కర్‌ ఆరోగ్యం విషమం

ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స భారతదేశ లెజండరీ సింగర్‌ లతా మంగేషక్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి వైద్యులు...

ఎంఐఎం అధినేత, ఎంపీ ఓవైసీ కారుపై కాల్పులు

హైదరాబాద్‌లో పాతబస్తీలో అందోళనలుపాతబస్తీలో రాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌, కేంద్ర బలగాల మోహరింపుఎంపీ అససుద్దీన్‌ ఒవైసీకి జడ్‌ కేటగిరి సెక్యూరిటీ పెంపు ఎంఐఐ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -