నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పీజీ పరీక్షా వాయిదా పడింది. మార్చి 12న జరగాల్సిన నీట్ పరీక్షను 6-8 వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
కేంద్ర యూనియన్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23కి గానుపార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌ను సాధారణంగా బ్రీఫ్‌కేస్‌లో ప్రింటెడ్ పేపర్లలో కాకుండా ఈ సారి ఆమె డిజిటల్‌ను ప్రోత్సహిస్తూ కాగితం...
కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022-23 సంవత్సరానికిగాను కేంద్ర కెబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. నిర్మలా సీతారామన్ దీంతో నాలుగు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం దక్కింది....
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) గవర్నర్‌గా శక్తికాంతదాస్ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్10తో గవర్నర్‌గా ఆయన పదవీకాలం...
బస్సు లోయలోపడి 8 మంది దుర్మరణం చెందారు. ఈ బాధాకర సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. ధాత్రి నుండి దోదాకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు...
తెలుగు సినీమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి నేషనల్ అవార్డు పొందారు. ఈ అవార్డును స్వయంగా భారత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆయన అందుకున్నారు. 2019లో విడుదలైన మహర్షి సినిమాకుగాను వంశీ నేషనల్ అవార్డు...
దేశవ్యాప్తంగా 28 వేల కొత్త కోవిడ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దాదాపు 28 వేల మంది కొత్తగా కరోనా బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం...
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజెపీ దూసుకెళ్తుంది. ఇప్పటికే 67 స్థానాలు కైవసం చేసున్నకున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ర్ట బిజెపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్ ప్రకటించారు....
కోవి సెల్ఫ్ కిట్‌తో ఇంటి వద్దనే పరీక్షపుణెకు చెందిన మైలాబ్ సంస్థ కిట్ అభివృద్ధిఐసీఎంఆర్ ఆమోద ముద్రరూ.250 కే త్వరలో మార్కెట్లోకి
కరోనా టెస్టుల కోసం ప్రజలు బారులు తీరి లైన్లో గంటల తరబడి...
సంక్షోభంలో మానవ జాతి ఉనికికరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం తగదువ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేవిద్యార్థుల చదువులు, ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి?
ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పట్ల ఇంకా చాలా మంది...
- మహారాష్ర్టలో తగ్గని కరోనా కేసులు
మహారాష్ర్టలో కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 21 నుండి మే 1 వరకు బ్రేక్ ది చెయిన్ నినాదంతో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అయితే...
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రయాణీకులు కరువు
డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్ !
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోరకంగా...