end
=
Wednesday, November 27, 2024
Homeవార్తలుజాతీయం

జాతీయం

దేశానికి నేతాజే ప్రేరణ..

ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దేశ ధైర్య సాహసాలకు ప్రేరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయన కోల్‌కతాలో125వ జయంతి సందర్భంగా జరిగిన 'పరాక్రమ దివస్‌' వేడుకల్లో...

క్షీణిస్తోన్న శశిరేఖ ఆరోగ్యం

బెంగళూరు: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత చెలికత్తె.. శశికళ ఆరోగ్యం విషమించించినట్లు తెలుస్తోంది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ...

అప్పుడే ప్రధాని టీకా తీసుకుంటారు

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా నిన్నట్నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ, ప్రధాని మోదీ టీకా ఎప్పుడు తీసుకుంటారనే చర్చ దేశ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రభుత్వం ముందే చెప్పినట్లు మొదట ఆరోగ్య...

జనసేన కార్యకర్తపై రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా: సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన ఓ జనసేన కార్యకర్తపై వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఎమ్మెల్యేపై గౌరవం కూడా లేదా.. పొద్దున కూడా కారు...

రూ. 58కే KG చికెన్

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ విస్తరిస్తోంది. దీంతో వివిధ జాతులకు చెందిన వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా చికెన్‌ ఉత్పత్తి చేసే కోళ్లు.. విచ్చలవిడిగా చచ్చిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ...

శానిటేషన్‌ వర్కర్‌కు తొలి టీకా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. దేశంలో...

ప్రధాని నోట గురజాడ మాట..

ఢిల్లీ: ఇవాళ్టి నుంచి దేశంలో కోవిడ్‌ టీకాను ఇవ్వనున్న విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ.. ప్రముఖ ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావును గుర్తు చేసుకున్నారు....

ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే

టీడీపీ నేత కళా వెంకట్రావు అమరావతి: తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడమేంటని ఆయన ప్రశ్నించారు. విలేకర్లతో మాట్లాడిన...

వ్యాక్సిన్ పట్ల సందేహాలు వద్దు

కేంద్ర వైద్యారోగ్య శాఖ న్యూఢిల్లీ: జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర వైద్యఆరోగ్య శాఖ అందుకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా...

నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రోజురోజుకీ పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 'నూతన చట్టాలను మీరు నిలుపుదల చేస్తారా? లేదంటే మమ్మల్ని...

హైకోర్టులో ఎస్‌ఈసీకి చుక్కెదురు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగబద్దంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎస్‌ఈసీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఈ మాత్రం సమయోచితం కాదని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా...

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లను నిషేధించండి

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లను వెంటనే బ్యాన్‌ చేయాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌(CAIT) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవుతుందని తెలిపింది. ప్రజల డేటా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -