ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఘటన
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్ శ్మశానవాటి కాంప్లెక్స్ భవనం కూలి 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు...
దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల మరణించిన వారిలో మహిళల కన్నా పురుషులే ఉన్నారని తాజా నివేదికలో వెల్లడైంది. మృతుల్లో డెబ్బై శాతం పురుషులేనని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మారి బారిన...
బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు తన భక్తిని చాటుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నంత వరకు ఏ కార్పొరేట్ సంస్థ రైతుల భూములను లాక్కోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కొనసాగుతుందని, మండీలు మూసివేయబోమని...
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువంతపురంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి మేయర్ పీఠాన్ని అధిరోహించి, అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. దేశ రాజకీయాల్లోనే ఇదో రికార్డు. వివరాలు చూస్తే.....
అమరావతి: అనంతపురం జిల్లా బడన్నపల్లిలో హత్యకు గురైన దళిత యువతి స్నేహలత కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సాయం ప్రకటించారు. స్నేహలత కుటుంబానికి చట్టపరంగా వచ్చే సాయంతో పాటు అదనంగా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను...
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. పశ్చిమబెంగాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటదన్న అతని మాటలకు...
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రతలో ఎటువంటి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు సహా.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ సీఎం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. రాష్ట్రంలో డిసెంబర్ 31, జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు రద్దు చేసింది....