కోల్‌కతా : ఈ నెల 8న దేశరైతులు తలపెట్టిన భారత్‌బంద్‌కు తాము మద్దతివ్వబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. తాము ‘బంద్’ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెలిపిన ఆమె...
న్యూ ఢిల్లీ: దేశ రైతులు ఈ నెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు ఈ మేరకు బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం దేశవ్యాప్తంగా...
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సరికొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. 'నో హెల్మెట్- నో పెట్రోల్' అనే నిబంధనను నగర పోలీసులు తీసుకువచ్చారు. వాహనదారులు నిబంధనలకు లోబడి వాహనాలను నడపాలని, తద్వారా...
జైపూర్: తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆరోపించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఏం చేయలేరని ఆయన...
గుజరాత్ రాజ్యసభ ఎంపీ(పార్లమెంట్ మెంబర్) అభయ్ భరద్వాజ్ ఈ రోజు కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకిన ఆయనను రాజ్‌కోట్‌లోని దీన్‌దయాల్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన శరీరంలోని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారం సభలో విపక్షాలు సృష్టించే గంధరగోళంపై విచారం వ్యక్తం చేశారు. తన నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు శాసనసభలో ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు 4 రోజులుగా...
అమరావతి : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎన్నికవడం, ఆ పార్టీ తరఫున పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడం తమ కళ అని,...
ప్రశంసలు కురిపిస్తున్న దేశ ప్రజలు
లక్నో: రక్షణశాఖలో పనిచేస్తున్న జవాను ఒక్క రూపాయి, ఒక కొబ్బరి బోండంను కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మూడేళ్ల పాటు కార్గిల్‌లో విధులు నిర్వహించిన...
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌ను ఎన్నుకున్నారు. అయితే ఆయన అంతే హూందాతనంగా వ్యవహరించేవారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే.. ఎంత...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీ సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడిపి ఎమ్మెల్యేల మధ్యం పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. సభాకార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్న 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్...
వారణాసి: రైతులే దేశానికి వెన్నెముక అని, రైతు ప్రగతే దేశ ప్రగతని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెరుగుతున్న కనెక్టివిటీ సేవల వల్ల రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. వారణాసి పర్యటనలో...
అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గరయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను...