గుజరాత్ రాజ్యసభ ఎంపీ(పార్లమెంట్ మెంబర్) అభయ్ భరద్వాజ్ ఈ రోజు కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకిన ఆయనను రాజ్‌కోట్‌లోని దీన్‌దయాల్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన శరీరంలోని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారం సభలో విపక్షాలు సృష్టించే గంధరగోళంపై విచారం వ్యక్తం చేశారు. తన నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు శాసనసభలో ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు 4 రోజులుగా...
అమరావతి : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎన్నికవడం, ఆ పార్టీ తరఫున పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడం తమ కళ అని,...
ప్రశంసలు కురిపిస్తున్న దేశ ప్రజలు
లక్నో: రక్షణశాఖలో పనిచేస్తున్న జవాను ఒక్క రూపాయి, ఒక కొబ్బరి బోండంను కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మూడేళ్ల పాటు కార్గిల్‌లో విధులు నిర్వహించిన...
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌ను ఎన్నుకున్నారు. అయితే ఆయన అంతే హూందాతనంగా వ్యవహరించేవారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే.. ఎంత...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీ సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడిపి ఎమ్మెల్యేల మధ్యం పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. సభాకార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్న 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్...
వారణాసి: రైతులే దేశానికి వెన్నెముక అని, రైతు ప్రగతే దేశ ప్రగతని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెరుగుతున్న కనెక్టివిటీ సేవల వల్ల రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. వారణాసి పర్యటనలో...
అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గరయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను...
హైదరాబాద్‌ను బయోటెక్ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్ వ్యాలీకి అంకురార్పణ చేశా. నా విజన్ నిజమైనందుకు గర్వంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాని స్వయంగా వచ్చి భారత్ బయోటెక్...
ఆలయ ఆస్తుల్ని సంరక్షించాలి కానీ, అమ్ముకోకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని ఆయన ట్వీట్లో...
న్యూఢిల్లీ : నవంబర్ 26(26/11) భారత ప్రజలెప్పుడూ మరిచిపోలేరని ప్రధాని మోది అన్నారు. ఆ మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు...