end
=
Friday, November 22, 2024
Homeవార్తలుజాతీయం

జాతీయం

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌: ప్రధాని

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. ప్రధాని మోది...

బీఎస్పీకి ఎదురుదెబ్బ.. షాక్‌లో మాయావతి

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్‌పీ అధికార అభ్యర్థి అయిన రామ్జీ గౌతమ్‌కు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు...

బిహార్ ఎన్నికల సమయంలో హఠాత్పరిణామం

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇవాళ అసెంబ్లీ తొలివిడత ఎన్నికలు జరిగాయి. ఒకపక్క ఎన్నికలపోరు సాగుతున్నా.. మరో పక్క బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్‌...

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..

దసరా పండుగకు ముందు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 3,737 కోట్లు బోనస్‌గా చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 30 లక్షల మంది నాన్...

యూపీలో మరో దారుణం..

నిత్యం నేరాలు, ఘోరాలు చోటుచేసుకునే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికపై హత్యాచారం జరిగింది. అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌, అతడి స్నేహితుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల...

పోలీసుల కృషి వెలకట్టలేనిదిః ప్రధాని

పోలీసుల కృషి వెలకట్టలేనిదని ప్రధాని నరేంద్రమోది అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని.. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలకు...

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపారా.. ఇక అంతే..!

Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్‌ విడుదల ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకుండానే దర్జాగా బైకులు నడపడం చూస్తున్నాం. ఇకపై ఇలాంటి ఆగడాలను చూస్తూ ఊరుకోబోమని కర్ణాటక...

ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం.. మహమ్మారి వ్యాధి కరోనా(కోవిడ్‌ 19) పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జాతినుద్ధేశించి...

దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం !

తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులుశుభపరిణామంటున్న వైద్య నిపుణులుఎమరపాటుగా ఉంటే మాత్రం మళ్లీ విజృంభించే అవకాశాలు వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి కరోనా వైరస్‌ … ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. ఎందరో జీవితాలను...

కరోనాతో ఐ.జీ బినోద్‌కుమార్‌ మృతి

వినియోగదారులకు పేటిఎం షాక్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి భారతదేశంలో పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు, పోలీసులు అధికారులను బలిగొంది. అయితే తాజాగా బీహార్‌ రాష్ర్టానికి చెందిన పోలీసు అధికారి ఐజి బినోద్‌కుమార్‌ కరోనాతో...

వైధవ్య కోడలిని పెళ్లాడిన మామ…!

రెండేళ్ల క్రితం మరణించిన కొడుకువైధవ్యంలో ఉన్న కోడలిని పెళ్లాడిన మామక్షత్రియ ఆచారం ప్రకారం పెళ్లి బస్సులో మంటలు … తప్పిన ప్రమాదం కొడుకు చనిపోయి వైధవ్యంలో ఉన్న కోడలిని మామ పెళ్లి చేసుకున్నాడు. ఈ వింతైన...

స్వమిత్వా స్కీమ్ లాంచ్ చేయనున్న మోదీ..

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి వారికీ అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -