end
=
Thursday, November 21, 2024
Homeవార్తలు

వార్తలు

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్‌) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....

భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు

సెప్టెంబర్‌ నుండి ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్‌లో మొదటి ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్‌ సంస్థ ఆపిల్‌ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...

కరోనాతో భారత జవాను మృతి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండం చేస్తోంది. ఈ వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. చివరికి భారత సైన్యంలోని చాలా మందికి కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. అయితే తాజాగా కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న...

తెలంగాణలో ఒకేరోజు 2579 కరోనా కేసులు

కరోనా మహమ్మారి తెలంగాణలో తన ప్రతాపం చూపిస్తోంది. కొరలు చాచి వందలాది మంది ప్రజలను కాటువేస్తోంది. భారీగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఒక రోజులో సుమారు 53 వేల కరోనా టెస్టులు జరగ్గా...

‘కిమ్స్’ ఘనత

ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతంకోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు ఊపిరితిత్తులు చండీఘర్‌కు చెందిన  ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసిపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఈ విషయంలో తెలంగాణ జీవన్‌ధాన్‌ పౌండేషన్‌ పశ్చిమబెంగాళ్‌ రాష్ర్టంలోని...

కూప్పకూలిన భవనం – శిథిలాల కింద 70 మంది

ఐదంతస్తుల భవనం కుప్ప కూలి దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోరకలి మహారాష్ర్టలోని రాయ్‌గడ్‌ జిల్లాలో సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో జరిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌...

ఎస్పీ బాలు చికిత్సపై లేటెస్టు న్యూస్‌‌

కరోనా బారిన పడి చికిత్స పొందుతన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చైన్నై ఎంజీఎం దవాఖాన డాక్టర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని...

5 ఏళ్ల పాప ఆకలిచావు !

ఆగ్రాలో తిండిలేక మరణించిన ఐదేళ్ల బాలిక పేదరికం, దారిద్ర్యం దీంతో తినడానికి తిండిలేక ఓ ఐదేళ్ల బాలిక ఆకలిచావుకు గురైంది. ఈ దుర్బర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. ఈ దీన పరిస్థితి విషయమై...

పోచారం డ్యామ్‌ వెళ్లే రహదారి మూసివేత

కోవిడ్‌ నిబంధనలు పాటించని సందర్శకులుమెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాలు కరోనావైరస్‌ వల్ల పోచారం డ్యామ్ కు వెళ్లే రహదారిని మూసివేశారు. విచ్చలవిడిగా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా, వ్యవహరించడం చాలా...

తెలంగాణ టు ఆంధ్రా… అక్రమ మద్యం రవాణా

కర్నూలు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టివేత ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం మాఫీయా అడ్డదారిలో మద్యాన్ని ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు ఎంత తనిఖీలు నిర్వహించినా తెలంగాణ...

బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా సీఎం ఆఫీసు?

కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వంపై అంసెబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ర్టంలో బంగారు స్మగ్లింగ్‌ మాఫీయా రెచ్చిపోతుందని, ఏకంగా సీఎం కార్యాలయాన్ని అడ్డాగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -