రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి
మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్‌లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...
కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్ష సూచనమత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక
ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ...
విప్లవ సాహిత్యం కలిగి, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్ కాశింను పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారంనాడు ములుగు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కండీషనల్ బెయిల్ పొందిన కాశిం...
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు అడ్వాన్స్‌డ్ రిజ్వేషేన్ గడువు నెల రోజులకు పెంచింది. ఇకనుండి నెల రోజుల ముందుగా బస్ టికెట్ బుక్...
గొడవ చేయొద్దని రౌడీ షీటర్‌ను అడ్డుకున్నందుకు ఏకంగా ఏఎస్‌ఐని చంపేశాడు. ఈ దారుణమైన ఘటన చీరాల మండలం తోటవారిపాలెంలో జరిగింది. రౌడీషీటర్ సురేంద్ర మద్యం సేవించి, ఆ మత్తులో స్థానికంగా ఇళ్ల ముందు...
రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదండ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని గంటపాటు నరకయాతననలుగురికి తీవ్ర గాయాలు
కారు డీసీఎం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో జరిగింది. యాదగిరిగుట్ట...
విష ఆహారం తినడం వల్లనే కావచ్చని పోలీసులు అనుమానం
కృష్ణా జిల్లా కొండపల్లిలో దురదృష్ణకర సంఘటన జరిగింది. ఓ ఇంట్లో తల్లీ బిడ్డలు మృతి చెంది విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని...
మూడు నిమిషాల్లో దొంగలు రూ.ఏడు లక్షల విలువ గల యెన్(జపాన్ కరెనస్సీ)లను దొంగిలించారు. ఈ ఘటన జపాన్‌లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంలో జరిగింది. దొంగలింపబడిన యెన్‌ల బరువు దాదాపు 150 కిలోలోఉంటాయి. ఇవి...
కోజికోడ్ విమానాశ్రయంలో 500 గ్రాముల బంగారం పట్టివేత
ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుండి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కోజికోడ్ విమానాశ్రయంలో శనివారం జరిగింది....
కోవిడ్19 వల్ల దాదాపు 7 నెలల తర్వాత కేంద్రం సినీ, టీవీ పరిశ్రమలకు షూటింగ్‌ల కోసం అనుమతి ఇచ్చింది. ఈ విషయం నిజంగా సినిమా వర్గాలకు తియ్యని కబురు. సినీ పరిశ్రమను నమ్ముకొని...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరదపోటు తలెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 70 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు. అయితే బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,056...
ఇంకా అపస్మారకస్థితిలోనే ప్రణబ్‌ముఖ్యమైన అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి
మాజీ రాష్ర్టపతి ప్రణభ్‌ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మధ్యనే ఆయనకు...