end
=
Friday, November 22, 2024
Homeవార్తలు

వార్తలు

అచ్చెన్నాయుడికి కరోనా – ఎన్‌ఆర్‌ఐ ఆసుప్రతికి తరలింపు

కోవిడ్‌ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా సోకడం వల్ల ఇప్పటి వరకు రమేశ్‌ ఆసుపత్రితలో చికిత్సపొందుతున్నారు. అనారోగ్యం...

దోమడుగు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

ఓ రసాయన కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లునట్టు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం...

రైల్వేలైన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం మనోహరబాద్‌ రైల్వే పనులపై మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,...

సింగూరుపై రైతుల్లో కొత్త ఆశలు

కొనసాగుతున్న వరద నీరు…రెండేళ్ల తరువాత చేరుతున్న వరద నీరు…రెండు వారాల్లో 2 టీఎంసిలకు పైగా వరద నీరుప్రాజెక్టు లో 2.500 టీఎంసీల నీరు..ప్రాజెక్టు నిండితే 126 చెరువులు… 48 వేల ఎకరాల కు...

‘డ్రాగన్‌’కు గట్టి షాకిచ్చిన భారత్‌

‘వందే భారత్‌’ రైల్వే టెండర్ల రద్దు కేంద్రం మరోసారి చైనాకు గట్టి షాక్‌ ఇచ్చింది. 'వందే భారత్‌'లో భాగంగా సెమీ హైస్పీడ్‌ రైల్వే తయారీకి జారీ చేసిన టెండర్లను రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ...

ఆప్కో మాజీ చైర్మన్‌ ఇంటిపై సీఐడీ దాడులు

2.9 కిలోల బంగారం, 1.8 కిలోల వెండి, రూ.కోటి నగదు సీజ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ఆప్కో మాజీ చైర్మన్‌ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండల...

వ్యాక్సిన్‌ వచ్చే వరకు బడులు లేనట్టే!

కరోనా వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో తెలంగాణలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి ఏ మాత్రం కనబడడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్‌లను భౌతికంగా తెరవవద్దని...

డిసెంబర్‌లో కరోనా వైరస్‌ అంతం!

'టైమ్స్ ఫ్యాక్ట్- ఇండియా ఔట్ బ్రేక్' రిపోర్ట్ అంచనా కరోనా లేదా కోవిడ్‌ 19 పేరు ఏదైనా గత ఆరు నెలల నుండి ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. మనిషి మనుగడే ప్రశ్నార్థకం చేసిన రక్కసి....

ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష

ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష… "స్కోర్ కార్డు" మూడు సంవత్సరాలు వ్యాలిడిటీ. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరియు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఇకనుండి ఒకే పరీక్ష రాసే విధంగా...

చాలా ఘోరం…9 మంది చనిపోయారు

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్ర అగ్నిప్రమాద ఘటన విషాధం చాలా ఘోరం జరిగిపోయింది. శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌లో నిన్నరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో 15 మంది బయటపడగా, 9 మంది మంటల్లోనే చిక్కుకున్నారు. అయితే వారందరు దుర్మరణం...

సీఎం జగన్‌ ఆశీస్సులు పొందిన రోజాసెల్వమణి

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి పెళ్లి రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. శుక్రవారం రోజా-సెల్వమణి పెళ్లిరోజు. ఈ సందర్భంగా...

‘నా కెరీర్‌ ముగింపుకు వచ్చింది’

నా కెరీర్‌ ముగింపుకు వచ్చింది. ఇకపై కోచింగ్‌ మీద దృష్టి పెట్టాలి. క్రికెట్‌ మైదానంలో నా ఆట ముగిసింది అంటూ ఆస్ర్టేలియా మాజీ ఆల్‌రౌండర్‌ కెమరోన్‌ వైట్‌ ఇంటర్య్వూలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -