end
=
Monday, November 25, 2024
Homeవార్తలు

వార్తలు

సైనికుల తిరుగుబాటు… మాలి దేశాధ్యక్షుడు రాజీనామా

2018లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం బొవకా కేటా మాలి దేశానికి అధ్యక్షుడయ్యారు. అయితే ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ప్రజలు, అధికారులు, సైనికులు కూడా ఇబ్రహీం బొవకా...

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు సీబీఐ చేతికి

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం అందరిని కలిచివేసింది. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే సందేహం పెద్ద మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణం కేసులో బీహార్‌లోని పాట్నాలో నమోదైన...

బోరుబావిలో నుండి ఉబికి వస్తున్న ‘గంగమ్మ’

గంగమ్మ ఉప్పొంగుతుంది… కరెంటు లేకుండానే, మోటారు వేయకుండానే బోరు బావిలో నుండి నీరు వరదలా పైకి ఉబికివస్తోంది. ఈ ఆ ఆసక్తికర దృశ్యం తెలంగాణ రాష్ర్టంలోని ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత...

బోల్తాపడిన బైక్‌… బయటపడ్డ తుపాకీ !

రెండు వర్గాల మధ్య అల్లర్ల ఘటన తర్వాత నిర్మల్‌ జిల్లా భైంసాలో మరో కలకలం రేపింది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కనపబడ్డాడు. విషయమం ఏంటంటే ఆరు నెలల క్రితం భైంసాలో ఇద్దరు...

యాచకుడు అయితేనేం… మానవత్వంలో మారాజు

కరోనా సహాయనిధికి లక్ష రూపాయాల విరాళం'సామాజిక కార్యకర్త' గా బిరుదు పొందిన పూల్‌పాండియన్‌ చెన్నై, తమిళనాడుః అతనో బిక్షగాడు, అయితేనేం మానవత్వంలో మరాజు. కోట్లకు కోట్లు డబ్బు ఉండి కూడా పైసా బిక్ష వేయని...

ఇంకా వెంటిలేటర్‌పైనే గాయకుడు బాలు

రూమర్లు పుట్టించవద్దని తనయుడు ఎస్పీ చరణ్‌ వీడియో సందేశం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం అందిరికీ విధితమే. అయితే తన తండ్రి...

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 19,600 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు 10 మంది...

వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ అవార్డు

కరోనా కష్ట కాలంలో కోవిడ్‌ బాధితులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చింనందుకు, పీపీఈ కిట్లు అందించడంలో తీవ్రంగా కృషి చేసిన నాడీ సంబంధిత వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌...

వాగులో గల్లంతైన టిఆర్‌ఆర్‌ నాయకుడు

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టమంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్‌ వాగులో కొట్టుకుపోయారు. సిద్దిపేట జిల్లా శనిగరం - బద్దిపల్లి వాగులో...

గొంతు కోసీ…ఆపై ఉరి వేసి…

మహారాష్ర్ట ః పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు ఓ యువతి గొంతుకోసేశాడు ఓ ప్రబుద్ధుడు. పైగా ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ర్టలోని థానే జిల్లాలో...

కవి ఏలేశ్వర నాగభూషణ ఆచార్య మృతి

మెదక్ మట్టి కవి… రిటైర్డ్ ఉపాధ్యాయుడు., ప్రముఖ కవి.. ఏలేశ్వరం నాగభూషణం ఆచారి, ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. చాలా సంవత్సరాలుగా గొంతు వ్యాధితో బాధపడుతున్న ఏలేశ్వరం నాగభూషణం ఆచారి మరణం సాహితీలోకానికి...

వరదనీటితో నిండిన హుస్సేన్‌సాగర్‌

దిగువకు నీరు విడుదలలోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదు హుస్సేన్‌ సాగర్‌ నిండింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు జలాశయం మిగులు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -