end
=
Monday, April 21, 2025
Homeవార్తలు

వార్తలు

ACB Raid : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇన్‌చార్జి తహశీల్దార్‌

రైతు వద్ద 4వేల లంచం తీసుకుంటున్న రామారెడ్డి తహశీల్దార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ Kamareddy : రెవెన్యూ అధికారులు(Revenue Tahasildar) రైతు వద్ద లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ(ACB) పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి (Ramareddy Mandal)...

Kommineni Srinivasa Rao : ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు

ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా(Andhrapradesh Press Academy Chairman) సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును(Kommineni Srinivasa Rao) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) గురువారం ఉత్తర్వులు జారీ...

Srisailam: శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం నిలిపివేత

అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన (famous shrine) శ్రీశైలం దేవస్థానం దర్శనాలను (suspending darshans) నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. నవంబర్‌ 4వ తేదీ నుంచి 8 వరకు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం...

CM KCR : సీనియర్‌ జర్నలిస్టు లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

Journlist LakshmaReddy : ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) అనారోగ్య సమస్యలతో గురువారం తెల్లవారుజామున మృతి(Died) చెందారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR) తీవ్ర సంతాపం...

Rahul Jodo Yatra :మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే..

దేశంలో మతతత్వ శక్తుల దౌర్జన్యంతెలంగాణ రాష్ర్టంలో దొరల పాలనహైదరాబాద్‌లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగందేశ సమైక్యత కోసం ఈ యాత్ర సాగుతుందని వెల్లడి భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రస్తుతం తెలంగాణలో...

Munugode:మునుగోడులో ఈటలపై దాడి..

వ్యూహం ప్రకారమే చేశారన్న కిషన్ రెడ్డిఈ ఘటనపై ఎన్నికల కమిషన్ సిరీయస్ మునుగోడు (munugode) ఉప ఎన్నికల ప్రచారం (Election campaign) రసవత్తరంగా సాగింది. ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ పోటాపోటీ...

Munugode by Elections :రాజగోపాల్ రెడ్డికి చెప్పులు చూపించిన ఓటర్లు..

చౌటుప్పల్‌-హైదరాబాద్‌ రోడ్డుపై ఉద్రిక్తతగో బ్యాక్ అంటూ ప్రజల వ్యతిరేక నినాదాలు మునుగోడు (Munugode) ఉప ఎన్నికల (By-elections) ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. ప్రధాన పార్టీల లీడర్లతోపాటు మిగతా చిన్న పార్టీ నేతలు సైతం తమదైన...

Nizam College : నిజాం కళాశాల విద్యార్థుల నిరసన

హాస్టల్‌ వసతి కల్పించాలని డిమాండ్‌బషీర్‌బాగ్‌ కూడలిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ Nizam College : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళనకు(protest) దిగారు. దీంతో నగరంలోని బషీర్‌బాగ్‌(Basheerbagh) కూడలిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌(traffic Jam)...

girls died: మట్టిలోకూరుకుపోయి బాలికలు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని శారదనది వద్ద ఘటన Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో విషాధం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలు నది ఒడ్డున మట్టిని తవ్వుతు ఉండగా ఒక్కసారిగా మట్టి వదులుకావడంతో ఆ మట్టిలో కూరుకుపోయారు(stuck in mud). లింఖిపూర్‌...

Myanmar crisis:మయన్మార్‌ సంక్షోభం భారత్‌కు ఎఫెక్ట్..

మయన్మార్‌లో చెలరేగుతున్న ప్రాంతీయ సంక్షోభంఇండియాపై ప్రభావం ఉంటుందనే పరిణామాలు సైన్యం దాడులు, ప్రజల తిరుగుబాట్లతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ (Myanmar) భవిష్యత్తుపై చర్చించడానికి ఆసియన్ (asia countries)దేశాల విదేశీ మంత్రులు తాజాగా ఇండోనేషియా (Indonesia) రాజధాని...

Munugode:మునుగోడు కేసీఆర్ బహిరంగ సభపై సర్వత్ర ఉత్కంఠ..

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మునుగోడు (Munugode)  ఎప ఎన్నిక చివరి దశకు చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ (political heat)పెంచిన బై (by poll)పోల్ కు సమయం దగ్గరపడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా...

Wine Shops Closed : వైన్‌ షాపులు బంద్‌

నవంబర్‌ 1 నుండి నవంబర్‌ 3 సాయంత్రం వరకు అమలుమునుగోడులో ఎన్నిక కోడ్‌ (TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత) Munugode By Eelections : మునుగోడు నియోజకవర్గంలో...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -