end
=
Friday, November 29, 2024
Homeవార్తలు

వార్తలు

ప్రధాని ఆహ్వానానికి సీఎంకు అనుమతి లేదు

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆహ్వానం పలకడానికి సీఎం కేసీఆర్‌ కు అనుమతి రాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌ బయోటెక్‌ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై...

ఆలయాల్ని సంరక్షించాలి: పవన్‌

ఆలయ ఆస్తుల్ని సంరక్షించాలి కానీ, అమ్ముకోకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని ఆయన ట్వీట్‌లో...

నగరానికి బీజేపీ అగ్రనేతల ‘క్యూ’

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… కమలం మరింత పట్టు బిగుస్తోంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ అన్ని వ్యూహాలను తమ అమ్ముల పొదిలోంచి తీస్తోంది. కేంద్ర మంత్రులు,...

పవర్‌, వాటర్‌ బిల్లులకు మనం అతీతం

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలతో నగరాన్ని హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓల్డ్ సిటీలో ఎంఐఎం తీరు రోజురోజుకు దిగజారిపోతోంది. బహదూర్‌పూర ఎమ్మెల్మే మౌజమ్ ఖాన్ ఎన్నికల...

మంజీరా నదిలో దూకి ఏఓ ఆత్మహత్య

సంగారెడ్డి: మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా...

28న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్‌పేట...

మేయర్ పీఠం మాదే

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లికి...

గ్రేటర్‌ పరిధిలో మద్యం బంద్‌

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే, డిసెంబర్‌ 4న...

పీవీ, ఎన్టీఆర్‌లకు భారతరత్న ప్రకటించాలి

హైదరాబాద్‌: తెలుగు గొప్పదనాన్ని దేశ నలుమూలలా చాటిన గొప్ప నాయకులు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌. వీరిద్దరిపై బీజేపీ కపట ప్రేమ ఒలకబోస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీజేపీ నాయకులు వారి...

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్‌: నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఎలాంటి రూమర్లు వచ్చినా నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. సోషల్‌...

ఎంఐఎం వ్యూహం ఫలిస్తుందా..!

హైదరాబాద్:‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మజ్లిస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 చోట్ల గెలుపొందిన ఆ పార్టీ, ఈసారి 52 డివిజన్లలో...

ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ పట్టించుకోదు

తెలంగాణ కార్యసాధనలో ఎంతో శ్రమకోర్చి, నూతన రాష్ట్రాన్ని సాధించుకున్నాక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ నమ్ముకొని చాలామంది మోసపోయారని మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. అస్సలు ఉద్యమంలో లేని...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -