end
=
Friday, November 29, 2024
Homeవార్తలు

వార్తలు

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి అంశాలపై ఈ కాన్ఫెరెన్స్‌లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా...

కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలోకి విజయశాంతి

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ​ తగిలింది. గతకొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి...

సరైన ధ్రువపత్రాలు తీసుకొని ఇళ్లు అద్దెకు ఇవ్వాలి

షాద్ నగర్: ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వద్ద అన్ని పత్రాలు సేకరించాలన్నారు షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్. మీమీ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే షాద్ నగర్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు...

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం తథ్యం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం లాంఛనమేనని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. కూకట్‌పల్లి 121 డివిజన్ పార్టీ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణకు మద్దతు తెలుపుతూ దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ఆ...

అందుకే కాంగ్రెస్‌ ఓడిపోతోంది..

న్యూఢిల్లీ: కొన్ని శతాబ్దాల పాటు దేశాన్ని, దాదాపు అన్ని రాష్ర్టాలను పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. ఇటీవల ఆ పార్టీ రాన్రాను అన్ని కేంద్రంతో పాటు మిగితా రాష్ట్రాల్లో పట్టు కోల్పోతోంది. ఇటీవల...

ఎంఐఎం బెంగాల్‌లోనూ పోటీ చేయనుందా?

ఏఐఎంఐఎం పార్టీ దేశంలో క్రమంగా తమ ఉనికిని చాటుకుంటోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ప్రారంభమైన ఎంఐఎం ప్రస్థానం.. క్రమంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ నాయకత్వ బలం ఇందుకు అదనపు...

ప్రభుత్వ చొరవతోనే నగరానికి బ్రాండ్‌ ఇమేజ్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతోనే హైదరాబాద్‌ మహానగరానికి బ్రాండ్ ఇమేజ్‌ వచ్చినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. ఒక్క రోజులో హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌...

వరదసాయమే ప్రధాన ఎజెండా..!

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని దక్కించుకునేందుకు అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల...

విషమించిన అస్సాం మాజీ సీఎం ఆరోగ్యం

గువాహటి : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్యం మరింత విషమించింది. కరోనాను నుంచి కోలుకున్న ఆయన.. తదనంతరం పలు ఆరోగ్య సమస్యలతో గువాహటి మెడికల్‌ కాలేజ్‌...

కోటికి చేరువలో కోవిద్‌ కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు కోటికి చేరింది. గడిచిన 24 గంటల్లో45,209 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ కేసులతో కలుపుకొని ప్రస్తుతానికి కోవిడ్‌ కేసుల సంఖ్య 90,95,807కు చేరుకుంది. ఇందులో40,962 మంది...

సోనూసూద్‌ను సత్కరించిన తనికెళ్ల..

ఇండియన్‌ విలక్షణ నటుడు సోనూసూద్‌ను టాలీవుడ్‌ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఘనంగా సన్మానించారు. ఈ అరుదైన ఘటన మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌ సెట్లో జరిగింది. ఈ...

జనసేనానిపై బాల్కసుమన్‌ తీవ్ర విమర్శలు

జనసేన అధినేత, ప్రముఖ నటులు పవన్‌ కళ్యాణ్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్రంగా విమర్శించారు. జనసేన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. ఇక ఆ పార్టీ అధినేత...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -