end
=
Friday, November 29, 2024
Homeవార్తలు

వార్తలు

డ్సగ్స్‌ కేసులో హాస్యనటి అరెస్ట్‌

మాదకద్రవ్యాల వినియోగం(డ్రగ్స్‌) కేసులో మరో యాక్ట్రెస్‌ అరెస్టయింది. హాస్యనటి భారతీ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఆమె నివాసం, కార్యాలయాల్లో ఎన్‌సీబీ దాడులు చేయగా.. 86.5 గ్రాముల గంజాయి లభ్యమయింది....

అమ్మను గౌరవించిన ‘వాసవిక్లబ్‌’

సంగారెడ్డి: బహిరంగ ప్రదేశాల్లో పసి పిల్లలకు పాలిచ్చే తల్లుల బాధ వర్ణనాతీతం. చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం బస్టాండ్ లో ప్రత్యేక గదులను ఏర్పాటుకు వాసవి క్లబ్ ముందుకొచ్చింది. సంగారెడ్డి పట్టణం...

నన్ను అరెస్ట్‌ చేస్తారా..

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయి మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంపై తనను ప్రశ్నిస్తున్న వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియాతో శనివారం మాట్లాడిన ఆయన.. భాగ్యలక్ష్మి...

మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కూకట్‌పల్లిలో జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు....

మన దగ్గర సెకండ్ వేవ్‌ ఉండకపోవచ్చు

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలవడంతో ఆయా దేశాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా, కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండకపోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి...

భారత్‌లో 40వేలకు పైగా కరోనా కొత్త కేసులు

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో భారత్‌లో 46,232 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 564 మరణాలు సంభవించాయి. ఇండియా మొత్తంగా చూస్తే ఇప్పటివరకు కోవిడ్‌ పాసిటివ్‌ కేసుల సంఖ్య 91,50,598కి చేరింది. ఇందులో...

విజయవాడలో గోల్డ్‌స్కామ్‌..

విజయవాడ: నగరంలోని పటమట ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్ జరిగింది. కోటిన్నర విలువైన బంగారాన్ని కంపెనీ మేనేజర్ వీరబాబు మాయం చేశాడు. కంపెనీతో సంబంధం లేకుండా మేనేజర్ వీరబాబు వేరుగా గోల్డ్ స్కీమ్ పెట్టారు....

గ్రేట‌ర్‌లో కారుకు బ్రేక్‌ పడనుందా..?

హైద‌రాబాద్: మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది. 2016 ఎన్ని‌కల‌లో విజ‌యం సాధించిన సీట్లు నిలుపుకుంటుందా..! అంత‌కంటే ఎక్కువ డివిజ‌న్లలో విజ‌య‌కేతనం ఎగుర‌వేస్తుందా ? లేక...

కాంగ్రెస్‌ నూతన సలహా కమిటీలు

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ విధాన నిర్ణయాల్లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి సూచనలు ఇచ్చేందుకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆర్థిక, విదేశీ, జాతీయ భద్రతా వ్యవహారాలపై కమిటీలను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు...

వారివన్నీ అడ్డగోలు మాటలు: మంత్రి జగదీష్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదొర్కొనే దమ్ములేక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు....

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్స్ వీరే

భారతీయ జనతా పార్టీ 10 మంది పేర్లతో కూడిన లిస్టును విడుదల చేసింది. వీరే తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లని ప్రకటించింది. గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు....

ముగిసిన నామినేషన్ల పర్వం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వంలో ఓ అంకం ముగిసినట్లైంది. గత మూడు రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. గ్రేటర్‌ ఎన్నికలకు చివరి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -