end
=
Friday, November 29, 2024
Homeవార్తలు

వార్తలు

బీజేపీవన్నీ తప్పుడు ప్రచారాలు: కేటీఆర్‌

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని మంత్రి కేటీఆర్ కొనియాడారు....

తప్పుకున్న జనసేన.. బీజేపీకి మద్దతివ్వాలన్న పవన్‌

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. జనసైనికులు, అభిమానులంతా మూకుమ్మడిగా బీజేపీబీకి ఓటు వేసి, గెలిపించాలని పవన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ముందున్న ప్రత్యమ్నయం ఇదేనని జనసేనాని...

28న సీఎం బహిరంగ సభ..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి(ఎల్బీ) స్టేడియంలో ఈ సభ...

ఒబామా పుస్తకానికి విశేష స్పందన

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్‌ ఒబామా రాసిన పుస్తకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన రాసిన 'ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' పుస్తకం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. మఖ్యంగా కెనడా, అమెరికా దేశాల్లో ఈ...

అభ్యర్థులతో భేటీ కానున్న మంత్రి కేటీఆర్‌

గ్రేటర్‌ బరిలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు భేటీ కానున్నారు. మొత్తం 150 డివిజన్ల అభ్యర్థులు ఇందులో...

భారత్‌లో 90 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు 90 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,882 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య...

నామినేషన్లకు నేడే చివిరి రోజు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నామినేషన్‌కు నేడే చివరిరోజు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు సమర్పించారు. ఇవాళ చివరిరోజు కావడంతో భారీగా...

బెట్టింగ్‌పై అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత్‌లో బెట్టింగ్‌ను ఓ నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్లు తెలిస్తే.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతారు. కానీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్...

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుంది

మందాడి శ్రీనివాసరావు కూకట్‌పల్లి(కేపీహెచ్‌బీ) 114 డివిజన్ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. 9వ ఫేస్‌లో గల పార్టీ కార్యాలయం నుంచి ముఖ్య నాయకులు, అభిమానులు, డివిజన్‌కు చెందిన...

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో గురువారం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు...

కుత్బుల్లాపూర్‌ నుంచే కేటీఆర్ ఎన్నికల ప్రచారం

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలతో నగరంలో ఎన్నికల ప్రచారం హడావుడి ప్రారంభమైంది. అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరపున రంగంలోకి దిగనున్నారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున...

మంత్రి పదవి చేపట్టిన గంటల్లోనే రాజీనామా..

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తమ స్థానాన్ని పదిలం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, బిహార్‌ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనూహ్య రీతిలో రాజీనామా చేశారు. వివరాలు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -