భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లోని భారతీయులందరికీ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన విషెస్ చెప్పారు. పండుగను పర్యావరణ రహితంగా జరుపుకోవాలని ప్రెసిడెంట్ ప్రజలకు,...
నిరంతరం దేశ సరిహద్దుల్లో ఉంటూ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికులకు ఎన్ని సార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే. వారి సేవలకు సెల్యూట్ చేస్తూ.....
ఇటీవల జరిగిన బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ(దుబ్బాక స్థానం) శాసనసభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్వితీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే. బిహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. అక్కడ...
తెలంగాణ సర్కారు దీపావళి పర్వదినాన జీహెచ్‌ఎంసీ కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ జీతాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం కార్మికుల జీతం రూ. 14,500. కాగా, దీనికి అదనంగా...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్‌రావుకు ఇండియన్ బ్యాంక్ షాకిచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ లిమిటెడ్ ఆస్తుల్ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఈ వేలం ప్రక్రియ ఈనెల 25న...
దీపావళి పర్వదినాన కాల్చే బాణాసంచాను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం వెలువరించింది. రాష్ట్రంలో బాణాసంచా నిషేధించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇంద్రప్రకాశ్ పిల్ వేయడంతో షాపులను మూసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన...
బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంపై ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం నుంచి...
సిద్దిపేట జిల్లా దుబ్బాక నూతన శాసనసభ్యులుగా ఎన్నికైన రఘునందన్ రావును దుబ్బాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు జేజేలు పలికారు. ఇందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాలపై మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు అమ్మడం, వినియోగించడాన్ని నిషేదిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి పర్వదినాన బాణసంచా కాల్చడం ద్వారా వాయు కాలుష్యంతో...
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లను ఒక్కటిగా చేసి న్యాయస్థానం విచారించనుంది....
పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పును తీసుకువచ్చింది. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే దురదృష్టావశాత్తు మరణిస్తే.. వారిపై సానుభూతి కలిగి, విపక్షాలు సైతం పోటీలో నిలబడలేని...