దేశీయంగా, ప్రాంతీయంగా తయారవుతున్న ఉత్పత్తులనే దివాళీ సందర్భంగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు వీడియో...
భాగ్యనగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ మంగళవారం లాంఛనంగా ప్రారంభమయింది....
ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. 124 స్థానాల్లో...
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం భిన్నంగా వచ్చేట్టుంది. అక్కడ అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు...
ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ(విజయశాంతి) చూపు బీజేపీ వైపు మళ్లుతోందా..? ఆవిడ నిన్న చేసిన ట్విట్టర్ పోస్ట్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో...
నిన్నటితో బిహార్ తుది విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల అనంతరం ఎగ్జిట్‌పోల్స్ సర్వేల వివరాలు చూస్తే షాకవ్వాల్సిందే. ప్రతి మీడియా సర్వేలోనూ ఆర్జేడీ కూటమే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ.. కాంగ్రెస్,...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరమంతా అతలాకుతమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై, ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి...
అమెరికా ఉపాధ్యక్ష పోరులో నెగ్గిన తొలి మహిళగా భారత మూలాలున్న కమలా హ్యారిస్(55) చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 230 ఏళ్ల ఆ దేశ చరిత్రలో తొలిసారి...
ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు. అతనే ముఖేష్ అంబానీ. ఆయన కుటుంబం అమ్మవారి కోసం భారీ విరాళమిచ్చింది. వివారాలు చూస్తే.. గువాహటిలోని సుప్రసిద్ద అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి...
మరోసారి అమెరికా అగ్రపీఠాన్ని అధిరోహించాలనకున్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ భారీ మెజార్టీతో ట్రంప్‌ను చిత్తుగా ఓడించారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న...
రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం డివిజన్ పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్ -4...
ఈ కాలంలో ఎవరైనా కొడుకు పుట్టాలని కోరుకుంటారు. మగబిడ్డ జన్మించాలని పదుల సంఖ్యలో అమ్మాయిలు పుట్టినా ఆ ప్రయత్నాన్ని విరమించరు. కానీ, ఇందుకు విరుద్దంగా జరిగింది అమెరికాలోని మిచిగాన్‌లో. కూతురు పుట్టాలని పరితపించిన...