తెలంగాణ ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ను అభినవ అంబేడ్కర్ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోల్చడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎంపీ(మల్కాజిగిరి) రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్రేటర్ పరిధిలో వరద బాధితులకు సాయం...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగతోంది. అధ్యక్షుడి ఎన్నికలో కీలకమైన...
ఇవాళ బిహార్ అసెంబ్లీకి జరగనున్న చివరి దశ పోలింగ్ జరుగుతోంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో 1204 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.34 కోట్ల మంది...
విద్యార్థులపై ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద త్వరలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు...
నిజాం కాలం నుంచి 1980 కాలం వరకు భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు రయ్ రయ్ మంటూ తిరిగేవి. ఎత్తుగా ఉండే ఆ బస్సులో ప్రయాణం.. ప్రయాణీకులకు ఆహ్లాదకరంగా ఉండేది. కాలక్రమేణా అవి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గి, రెండో సారి వైట్‌హౌస్‌లో అడుగుపెడామనుకున్న డొనాల్డ్ ట్రంప్ కల.. కలగానే మిగిలేట్టుంది. ఎందుకంటే అతని ప్రత్యర్థి డెమోక్రటిక్ నేత జో బైడెన్ విజయానికి చేరువలో ఉండగా.. ట్రంప్...
కేంద్రహోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న విషయం విదితమే. ఈ పర్యటనలో అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు...
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మిస్సింగ్ కేసులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పరిధిలో నమోదవుతున్న కేసులన్నీ వారివారి...
రాష్ట్ర ప్రభుత్వంతో ఓ వ్యాపార దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వివరాలు చూస్తే.....
సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్ నగరం తొలిస్థానంలో ఉన్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్...
‘డబుల్’ ఇళ్లకు నిధులు మంజూరు
హైదరాబాదులోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు(TS13EN9788) టైరు పేలిపోయి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. మాదాపూర్...
రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్...