హైదరాబాద్‌లో కానిస్టేబుల్ మృతి
హైదరాబాదులో పోలీస్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. రాణిగంజ్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మధు బ్యాంక్...
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను మృతి
కరోనా వైరస్ వల్ల మరో మంత్రి మృతి చెందాడు. తమిళనాడులోని వ్యవసాయశాఖ మంత్రి దురైకున్న(72)కు ఇటీవల కరోనా వైరస్ సోకింది. వెంటనే ఆయన ఓ...
రెండవ దశకు చేరుకుంటున్న కరోనా వైరస్‌నాలుగు వారాల పాటు ఇంగ్లండ్ లాక్‌డౌన్‌రెండవ దశతో పెనుముప్పు
ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు రెండవ దశకు చేరుకుటోంది. మొదటి దశలోనే లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న...
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తాళికట్టనివ్వని నవ వధువు
రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురగా వస్తూ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం...
యూకో బ్యాంకులో ఉద్యోగాలు
పెళ్లికి ఇరువురు తరపున బంధువులు హాజరయ్యారు. బ్రహ్మాండంగా పెళ్లి వేడుక జరగుతోంది. వేద మంత్రాల మధ్య చక్కని వాతావరణం నెలకొనిఉంది. అందరు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఒక్క నిమిషంలో పెళ్లి...
బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులురియల్ ఎస్టేట్ వ్యాపారిని లంచం డిమాండ్ చేసిన పోలీసులు
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మరో వ్యక్తికి మధ్య భూ వివాదంలో పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులుకు...
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెంత.. గోరంత అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో మంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని...
నెయ్యితో ఎన్ని లాభాలో..
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే నెల 5 న బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆ రోజు బీజేపీ జాతీయ...
దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరబోంతోందని ఘోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పునరుద్ఘాటించారు. దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్‌ను పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీల ప్రధాన నేతలంతా దుబ్బాకకు చేరుకుని ప్రచారం...
-కేంద్ర మంత్రి అశ్విని చౌబే
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తొలివిడత ఎన్నికలు జరగ్గా.. పూర్తి స్థాయి ఎన్నికలు జరిగబోతున్నాయి. ఈ సందర్భంలో ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌పై...
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో పర్యటించన్నారు. శనివారం పర్యటనలో భాగంగా కేసీఆర్ కొడకండ్ల గ్రామంలో గంటపాటు ఉండనున్నారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి...
తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం ఏడాదిలోగా అందుబాటులోకిరానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న ఈ భవనం నిర్మాణ పనుల తొలి అంకం గురువారం పూర్తయింది. సుమారు 25 ఎకరాల నికర విస్తీర్ణంలో...