end
=
Wednesday, November 27, 2024
Homeవార్తలు

వార్తలు

దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక అధికారి..

సానియాపై రాజాసింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు.. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నోట్ల కట్టల వ్యవహారం ఉప ఎన్నికకు ఊపుతెచ్చింది. రెండు...

తృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..

నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పిటల్ దగ్గర మెట్రో బస్ ప్రయాణికుల ప్రాణాలు తృటిలో తప్పాయి. నందిగామ గ్రామానికి చెందిన గడ్డమీది నవీన్ అనే యువకుడు మద్యం మత్తులో పాత జాతీయ రహదారిపై...

పటాన్‌చెరులో దారుణ హత్య

భార్యే హత్య చేయించినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని అతిదారుణంగా, కిరాతకంగా హత్యచేసి కాల్వలో పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.....

కరోనాతో నాయిని అహల్య మృతి

నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందిన వారంలోపే మరో విషాధం బరువు తగ్గాలనుకుంటున్నారా…? తెలంగాణ రాష్ర్ట మొట్ట మొదటి హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఇటీవల కరోనా వైరస్‌ సోకి మరణించిన విషయం మరువకముందే ఆయన సతీమణి నాయిని...

మళ్లీ ఉల్లి లొల్లి…!

భారీ వర్షాల కారణంగా ఉల్లిపంటకు తీవ్ర నష్టంరైతు బజారుల్లో రూ.35కే కిలో ఉల్లి ఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు భారీ వర్షాల కారణంగా దేశంలో ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని తాకాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధర...

బతుకమ్మ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

రేగోడు ఎస్సై కాశీనాథ్బతుకమ్మ, దసరా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో.. శాంతియుతంగా జరుపుకోవాలని రేగోడు ఎస్ఐ కాశీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు. కోవిడ్...

రైతులకు ప్రభుత్వమే అండగా ఉండాలి

మండల బీజేపీ అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ ముంబై మెస్మరైజింగ్ విక్టరీ మెదక్ జిల్లా, రేగోడు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతుల పంటలన్నీ నీటిపాలయ్యాయనీ, రైతులను ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని రేగోడు తాహసీల్దార్...

ఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు

సిఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ఎన్జీఓ సంఘం ఈ నెల 29న ‘ధ‌ర‌ణి’ పోర్టల్‌ షురూ.. ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్‌ తీపి కబురు చెప్పారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ ఉద్యోగుల...

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌

హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స హైదరాబాద్‌ అదుర్స్‌.. దేశంలో, రాష్ర్టంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు, సినీమా సెలబ్రెటీలు కూడా కోవిడ్‌ వల్ల మృత్యువాత...

ఈ నెల 29న ‘ధ‌ర‌ణి’ పోర్టల్‌ షురూ..

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్టల్‌ ప్రారంభానికి ఎట్టకేలకు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను...

బతుకమ్మ వేడుకల్లో జాగ్రత్త వహించాలి..

వేములవాడ పట్టణంలో గురువారం అత్యంత వైభవంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లోటీ ఆర్ కే ఛారిటబుల్ ట్రస్ట్ సైనికులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు కరోనా నియమాలు పాటిస్తూ పండగను ఆనందంగా జరుపుకోవాలని ట్రస్ట్...

నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి

మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి దొరికిపోతామనే భయంతోనే.. భక్తిశ్రద్ధలతో బతుకమ్మ, దసరా వేడుకలు జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరాఉత్సవాలను జిల్లాలోని పెద్దలు, చిన్నారులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -