end
=
Wednesday, November 27, 2024
Homeవార్తలు

వార్తలు

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పో యిన ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీపీసీసీ...

దొరికిపోతామనే భయంతోనే..

దీక్షిత్‌ను హత్య చేసిన కిడ్నాపర్లువారిని కఠినంగా శిక్షిస్తాం.. ఎస్పీ శోకాతప్త హృదయాలతో.. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో దీక్షిత్‌ రెడ్డి అనే బాలుడి కిడ్నాప్‌ గురించి వింటూనే ఉన్నాం. కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు...

శోకాతప్త హృదయాలతో..

-ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు -పాడె మోసిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్‌తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు కాసేపటి క్రితం ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ...

నాయిని మృతి పార్టీకి తీరని లోటుః కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రముఖ నేత, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ హోం శాఖామాత్యులు నాయిని నరసింహారెడ్డి(80) అర్ధరాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి....

సహృదయతను చాటిన కార్పోరేటర్..

రాజకీయ నేతలంటే ఎన్నికలప్పుడే కనిపిస్తారనీ.. అనంతరం వారు ఇచ్చిన హామీలు కాదు కదా.. కంటికి కూడా కనిపించరని అనుకుంటాం. కానీ, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌లోని కేటీఆర్ కాలనీలో నివాసముండే బోయల లాజర్‌(24)...

ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకూతురు..

-పోలీసుల అదుపులో భర్తకొత్తూరు మండలం కోడిచెర్ల తండాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తల్లీకూతుళ్ల మృతదేహాలను తండావాసులు గుర్తించి, పోలీసులకు సమాచామందించారు. కుటుంబ కలహాల వల్లే...

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి..

-సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యంసంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పోయిన ప్రజలను తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్...

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..

దసరా పండుగకు ముందు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 3,737 కోట్లు బోనస్‌గా చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 30 లక్షల మంది నాన్...

యూపీలో మరో దారుణం..

నిత్యం నేరాలు, ఘోరాలు చోటుచేసుకునే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికపై హత్యాచారం జరిగింది. అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌, అతడి స్నేహితుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల...

పోలీసుల కృషి వెలకట్టలేనిదిః ప్రధాని

పోలీసుల కృషి వెలకట్టలేనిదని ప్రధాని నరేంద్రమోది అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని.. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలకు...

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపారా.. ఇక అంతే..!

Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్‌ విడుదల ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకుండానే దర్జాగా బైకులు నడపడం చూస్తున్నాం. ఇకపై ఇలాంటి ఆగడాలను చూస్తూ ఊరుకోబోమని కర్ణాటక...

ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం.. మహమ్మారి వ్యాధి కరోనా(కోవిడ్‌ 19) పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జాతినుద్ధేశించి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -