end
=
Wednesday, November 27, 2024
Homeవార్తలు

వార్తలు

తెలంగాణలో వర్ష భీభత్సం

హైదరాబాద్‌ను ముంచెత్తిన వానలురెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులుపొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు, ప్రాజెక్టులుపలు చోట్ల విద్యుత్‌ అంతరాయంవిరిగిపడుతున్న చెట్లు, విద్యుత్‌ స్తంబాలు జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు...

జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత ైదు...

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంరోడ్లన్నీ జలయమంలోతట్టు ప్రాంత ఇండ్లలోకి భారీగా వరద నీరుప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి తోడు ఉత్తర కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన రెండు...

అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రూ.9 లక్షల నగదు స్వాధీనం9 మంది ముఠా సభ్యులు అరెస్టుఅల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహణ పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై భారీ మొత్తంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు...

నటుడు జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్‌

యుగేంద్రతోపాటు కుటుంబాన్ని అంతం చేస్తానని వార్నింగ్‌గుట్టల బేంగంపేట స్థల వివాదమే కారణం కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి ప్రముఖ తెలుగు సీనియర్‌ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని బంజారాహిల్స్‌...

కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కారు డోర్‌ - చెట్టు మధ్య ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బెంగుళూరులోని సదాశివనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని...

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావంమున్సిపల్‌ చట్టాల్లో సవరణలు సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా నగర ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే అధికార...

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

విద్యార్థులకు సిలబస్‌ భారం తగ్గించేందుకు నిర్ణయంఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు క్వాలిఫైయింగ్‌ మార్కులతో సబంధం లేకుండా ప్రవేశాలుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌ పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు(పాలీసెట్‌ 2020) సంబంధించి...

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ (69) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. గతంలో ఆయన నాగాలాండ్‌, మణిపూర్‌ గవర్నర్‌గా, హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. గతకొంత కాలంగా...

మరో 39 రైలు సర్వీసులు ప్రారంభం…

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్‌లాక్‌ 5.0 నడుస్తోంది. అయితే సెంట్రల్‌ రైల్వేశాఖ ప్రజల సౌకర్యార్థం విడదల వారిగా, జోన్‌ల వారిగా, స్టేషన్ల వారిగా రైలు సర్వీసులను పెంచుకుంటూ పోతుంది....

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లు, ఒక జెసీబి వాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహగాం మండలం కుంచెవెళ్లి గ్రామ...

లక్ష్మీనరసింహస్వామి శేషపడగలు ధ్వంసం

ఏపీలో హిందూ దేవాలయాలపై ఆగని దుండగుల దుశ్చర్యలు యాల‌కుల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రథాలు ధ్వంసం చేయడం, కాలబెట్టడం, విగ్రహాలను కూల్చడం వంటివి హిందూ మతవాదులను, మనోభావాలను...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -