end
=
Wednesday, November 27, 2024
Homeవార్తలు

వార్తలు

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం

ప్రభుత్వ మహిళా ఉద్యోనిపై అత్యాచారంరూ.10 లక్షలు, 35 తులాల బంగారం కాజేసిన మోసగాడు గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడి భర్త ఉద్యోగం హైదరాబాద్‌లో… భార్య ఉద్యోగం ఆదిలాబాద్‌లో… అయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగిని హైదరాబాద్‌లో తన భర్త...

గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడి

లాఘ్‌మాన్‌ గవర్నర్‌ రహ్మతుల్లా యార్మాల్‌ గాయాలు8 మంది మృతి, 30 మందికి తీవ్రంగా గాయాలు ఆఫ్ఘనిస్తాన్‌లో గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మరణించగా 30 మంది తీవ్రంగా...

వైద్యరంగంలో నోబెల్‌ బహుమతులు

వైద్యశాస్ర్తంలో విశేషంగా కృషి చేసినందుకు 2020 సంవత్సరానికి గాను ముగ్గురు వైద్య శాస్ర్త వేత్తలకు నోబెల్‌ బహుమతి లభిచింది. ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో కాలేయ క్యాన్సర్‌ ఒకటి. హైపటైటిస్‌ సి...

కరోనా వైరస్‌తో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

కరోనా వైరస్‌ బారిన పడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌ సీపీ నేత ద్రోణం రాజు శ్రీనివాస్‌ మృతి చెందారు. ఆయనకు ఈ మధ్య కరోనా వైరస్‌ సోకి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు...

ఎస్‌బిఐ ఏటీఎం ధ్వంసం… రూ.11.55 లక్షలు చోరీ

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచేసిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నేపర్తిలో జరిగింది. దుండగులు దాదాపు రూ.11.55 లక్షలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి...

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులుకోవిడ్‌ రికవరీ రేటు 85.93 శాతం కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకుపెరిగిపోతుంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ర్ట...

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు…

దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఐఐటీ తన అధికారిక వెబ్‌సైట్‌ http://result.jeeadv.ac.in/ లో ఫలితాలను ఉంచింది. గత నెల...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా

సలహాదారుడు హిక్సిక్‌ ద్వారా వ్యాప్తిహోం క్వారంటైన్‌లోకి వెళ్లిన ట్రంప్‌ దంపతులు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే ట్రంప్‌ సలహాదారుడు హూప్‌ హిక్సిక్‌ ద్వారా ట్రంప్‌కు,...

ఉద్యోగం కోల్పోయిన వారికి ESI తీపి కబురు

కార్మిక బీమా కొత్త నిబంధనలు జారీ జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్థిక సంక్షోభంలో...

చెరువులో మునిగి చిన్నారులు మృతి

మనోహరాబాద్‌ మండలంలో విషాధం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందిన విషాధకర సంఘటన మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం దండుపల్లి పంచాయతీ పిట్టలవాడలో చోటుచేసుకుంది....

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు

అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15...

జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు

జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -