తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ బారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. పోలీసు శాఖలో కూడా వందలాది మంది పోలీసులు ఉద్యోగులు కోవిడ్ 19 బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా...
తెలంగాణ సాధించిన కూడా ఉపాధి, ఉద్యోగాలు కరువుయువ ఆటో డ్రైవర్ చందర్ ఆవేదనప్రగతిభవన్ ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మాహత్యాయత్నం
తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, చివరికి తెలంగాణ సాధించిన...
భారతదేశ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న సైనిక ఉద్యోగి భారతదేశ రక్షణ విభాగానికి చెందిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌కు చేరవేస్తూ దేశద్రోహానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సైనిక నిఘా...
యువతను టార్గెట్ చేసి సొమ్ము చేసుకుంటున్న డ్రగ్స్ ముఠా
రోజు రోజుకు డ్రగ్స్‌కు అలవాటుపడుతున్న యువతను ఆధారంగా చేసుకొని కొందరు ముఠాగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారు. యువతను టార్గెట్ చేస్తూ మత్తుమందు విక్రయిస్తున్న ముఠాను...
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలుకొనసాగుతున్న వరద…ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 14 టీఎంసీలునిండుతున్న చెరువులు…. కుంటలు…
ఆందోల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు...
సెప్టెంబర్ 17 నుండి 30 వరకు తొలి విడత అడ్మీషన్లుసెప్టెంబర్ 18 నుండి ఆన్‌లైన్‌లో ఇంటర్ తరగతులుమార్గదర్శకాలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు
2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అడ్మీషన్ల కోసం తెలంగాణ...
సెప్టెంబర్ 19 నుండి 27 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుమల తిరుపతిలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుండి 27 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకుల కోసం తిరుమల కొండను...
వికారాబాద్ జిల్లా షాపూర్ తండాలో విషాధం
రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ కుటుంబ సభ్యులు వాగుదాటుతుండగా ప్రమాదవశాత్తు మహిళ వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ...
సినీ ప్రముఖుడు, నటుడు నాగబాబు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆయన హోం క్యారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా ట్విట్టర్...
హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు!ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం!
టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్‌రావు (62) బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ఇంట్లోనే ఉన్న ఆయనకు గుండెపోటు...
ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు...
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీగా హవాలా సొమ్మును టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఓ కారులో నలుగురు వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో వాహన...