end
=
Thursday, November 21, 2024
Homeవార్తలు

వార్తలు

పది నిమిషాల్లో ఇంటికి చేరాల్సింది!

గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి పది నిమిషాల్లోఇంటికి చేరిపోతారు. కానీ ఈలోపే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురిని మింగేసింది. ఈ ఘటన అనంతరపురం జిల్లా తాడిపత్రి మండలంలో జరిగింది. చిత్తూరు...

30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా

హైదరాబాద్‌ రైల్వే నిలయం రెండు రోజుల పాటు మూసివేత కరోనా వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో కూడా ఉద్యోగులను వణికిస్తుంది. ఎవరో ఎక్కడో చేసిన పొరపాటు వల్ల ప్రభుత్వ, ప్రైవేటు...

అక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్‌

వ్యాపారులు అక్రమంగా ఉల్లి నిల్వమార్కెట్‌లో అధిక ధరలకు విక్రయం ఉల్లి వ్యాపారులు అక్రమంగా, ఉద్దేశపూర్వకంగా ఉల్లిగడ్డ నిల్వచేసి ఎగుమతులు చేస్తున్నారని దీనివల్ల మార్కెట్‌లో కొరత ఏర్పడుతుందని కేంద్రం భావించి ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. దేశవ్యాప్తంగా...

శ్రీరాంసాగర్‌కు భారీగా వరదనీరు

16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల గత రెండు రోజులుగా దక్షిణాది రాష్ర్టాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ద్రోణి వల్ల కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా...

భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో భారీ ఆయుధాలు పట్టివేత

భారత్‌ - పాకిస్తాన్‌ బార్డర్‌లో పాకిస్తాన్‌కు చెందిన భారీగా ఆయుధాలు ఉన్న బ్యాగ్‌ను బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో పాకిస్తాన్‌కు ఆనుకొని ఉన్న గ్రామంలోని పొలంలో ఈ...

భారీగా గంజాయి కట్టలు పట్టివేత

బ్లాక్‌ మార్కెట్‌లో రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం...

కరోనాపై నిర్లక్ష్యం వద్దు : పీఎం మోడి

ప్రజలు కోవిడ్‌ 19 నిబంధనలు తప్పక పాటించాలి భారతదేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రధానీ నరేంద్ర మోడి ప్రజలను హెచ్చరించారు. కరోనాకు టీకా/వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం వహించరాదని...

జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు

వ్యవసాయేతర భూముల బాధ్యత సబ్‌ రిజిస్ట్రార్లకురిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌గ్రెడేషన్‌ అన్నీ ఒకేసారిఅసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి వెబ్‌ డెస్కు : రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అసెంబ్లీలో నూతన...

బంగాళాఖాతంలో అల్పపడీనం

రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపడీనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ...

రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతుంది : సీఎం కేసీఆర్‌

ప్రాజెక్టులు, ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్‌ భూముల స్వాధీనం తెలంగాణ రాష్ర్టంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ ప్రతిపక్ష...

డిగ్రీ, పీజీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చా?

అడ్వకేట్‌ జనరల్‌ను విచారించిన హైకోర్టు తెలంగాణ రాష్ర్టంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అన్ని వసతి గృహాలు మూసి ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు...

దేశంలో మళ్లీ భారీ వర్షాలు !

సముద్ర తీర ప్రాంతాల మీద తుఫాన్‌ ప్రభావం సెప్టెంబర్‌ 11 నుంచి నెలాఖరు వరకు దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ర్ట, కేరళ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -