end
=
Tuesday, April 22, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్‌ తొలిస్థానం

సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్‌ నగరం తొలిస్థానంలో ఉన్నదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్...

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు పల్టీ

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు హైదరాబాదులోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు(TS13EN9788) టైరు పేలిపోయి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. మాదాపూర్‌...

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు

రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌...

వికారాబాద్‌లో ప్రేమికులు ఆత్మహత్య

ప్రేమ విషయం ఇండ్లలో తెలిసిందని భయపడి పురుగులమందు తాగిన ప్రేమజంట వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో విషాధం చోటుచేసుకుంది. ప్రేమికులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతోఇరు కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి...

సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెక్స్‌ వర్కర్లకు ఉచితంగా రేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం పేదలకు, నిరుపేదలకు అందిస్తున్న రేషన్‌ సరుకులను ఇక నుండి సెక్స్‌ వర్కర్లకు కూడా...

ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు దుర్మరణం

టీర్‌ఎస్‌, బీజెపి నాయకుల మధ్య వివాదం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్ పీసీసీ ప్రెసిడెంట్, గుంటూర్‌ మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌ వలీ కుమారుడు.. ఫారూక్‌(22) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు చూస్తే.. తన స్నేహితుడితో కలిసి...

టీర్‌ఎస్‌, బీజెపి నాయకుల మధ్య వివాదం

ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే తెలంగాణలో దుబ్బాక ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా కీలకంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు సపోర్టు చేస్తూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి...

ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే

తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు టిఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రారంభం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణీకులకు శుభవార్త. కొన్ని నెలలుగా నిలిచిపోయిన తెలుగు రాష్ర్టాల ఆర్టీసీ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన...

అనాథలకు ఆపన్నహస్తం..

ఆపన్నహస్త మిత్ర బృందం వారి 40వ సహాయ సహాయ కార్యక్రమం అనాజిపూర్ గ్రామంలో జరిగింది. వివరాలు చూస్తే.. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో కర్రోని శ్రీను(35) ఇటీవల మరణించారు. మృతుని...

బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్‌

ONGCలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు బీజేపీ పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ పార్టీ ఆధీనంలో ఉన్న కేంద్రం విడుదల చేయడం లేదని...

కీరవాణి నోట పోలీసు పాట..

బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్‌ ఎం ఎం కీరవాణి.. పేరు చెప్పగానే గ్రేట్ మ్యూజీషియన్‌ మన కళ్ల ముందు సాక్ష్యాత్కరిస్తాడు. ఆయన సృష్టించిన పాటలు అనేకం. ఎన్నో మధురగేయాలు, మృదుమధుర కావ్యాలు....

ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం

నెయ్యితో ఎన్ని లాభాలో.. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని భర్త దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో ఆదివారం జరిగింది. నాగారం గ్రామానికి చెందిన సాల్మన్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -