end
=
Monday, April 21, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

బతుకమ్మ వేడుకల్లో జాగ్రత్త వహించాలి..

వేములవాడ పట్టణంలో గురువారం అత్యంత వైభవంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లోటీ ఆర్ కే ఛారిటబుల్ ట్రస్ట్ సైనికులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు కరోనా నియమాలు పాటిస్తూ పండగను ఆనందంగా జరుపుకోవాలని ట్రస్ట్...

నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి

మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి దొరికిపోతామనే భయంతోనే.. భక్తిశ్రద్ధలతో బతుకమ్మ, దసరా వేడుకలు జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరాఉత్సవాలను జిల్లాలోని పెద్దలు, చిన్నారులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని...

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పో యిన ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీపీసీసీ...

దొరికిపోతామనే భయంతోనే..

దీక్షిత్‌ను హత్య చేసిన కిడ్నాపర్లువారిని కఠినంగా శిక్షిస్తాం.. ఎస్పీ శోకాతప్త హృదయాలతో.. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో దీక్షిత్‌ రెడ్డి అనే బాలుడి కిడ్నాప్‌ గురించి వింటూనే ఉన్నాం. కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు...

శోకాతప్త హృదయాలతో..

-ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు -పాడె మోసిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్‌తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు కాసేపటి క్రితం ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ...

నాయిని మృతి పార్టీకి తీరని లోటుః కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రముఖ నేత, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ హోం శాఖామాత్యులు నాయిని నరసింహారెడ్డి(80) అర్ధరాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి....

సహృదయతను చాటిన కార్పోరేటర్..

రాజకీయ నేతలంటే ఎన్నికలప్పుడే కనిపిస్తారనీ.. అనంతరం వారు ఇచ్చిన హామీలు కాదు కదా.. కంటికి కూడా కనిపించరని అనుకుంటాం. కానీ, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌లోని కేటీఆర్ కాలనీలో నివాసముండే బోయల లాజర్‌(24)...

ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకూతురు..

-పోలీసుల అదుపులో భర్తకొత్తూరు మండలం కోడిచెర్ల తండాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తల్లీకూతుళ్ల మృతదేహాలను తండావాసులు గుర్తించి, పోలీసులకు సమాచామందించారు. కుటుంబ కలహాల వల్లే...

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి..

-సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యంసంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పోయిన ప్రజలను తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్...

ముంపు బాధితులకు రూ.10వేల తక్షణ సహాయం

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ నగదు అందజేత నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌ భారీ వర్షాలతో తెలంగాణలోని అన్ని జిల్లాలు అతలాకుతలమైయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరం పరిస్థితి మరీ దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ...

నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌

కర్ణాటక-తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసుల పట్టివేతరూ.4 లక్షల విలువ గల గుట్కా బస్తాలు సీజ్‌నిందితుల అరెస్టు, రిమాండ్‌ దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం ! నిషేధిత గుట్కా ప్యాకెట్ల బస్తాలను రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను...

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి

హైదరాబాద్‌ హెచ్‌ఎంటినగర్‌లో ఘటనరూ. 10లక్షలు, 18 తులాల బంగారం చోరి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు హైదరాబాద్‌ : వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన హైదరాబాదులోని...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -