end
=
Monday, April 21, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లు, ఒక జెసీబి వాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహగాం మండలం కుంచెవెళ్లి గ్రామ...

లక్ష్మీనరసింహస్వామి శేషపడగలు ధ్వంసం

ఏపీలో హిందూ దేవాలయాలపై ఆగని దుండగుల దుశ్చర్యలు యాల‌కుల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రథాలు ధ్వంసం చేయడం, కాలబెట్టడం, విగ్రహాలను కూల్చడం వంటివి హిందూ మతవాదులను, మనోభావాలను...

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం

ప్రభుత్వ మహిళా ఉద్యోనిపై అత్యాచారంరూ.10 లక్షలు, 35 తులాల బంగారం కాజేసిన మోసగాడు గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడి భర్త ఉద్యోగం హైదరాబాద్‌లో… భార్య ఉద్యోగం ఆదిలాబాద్‌లో… అయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగిని హైదరాబాద్‌లో తన భర్త...

కరోనా వైరస్‌తో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

కరోనా వైరస్‌ బారిన పడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌ సీపీ నేత ద్రోణం రాజు శ్రీనివాస్‌ మృతి చెందారు. ఆయనకు ఈ మధ్య కరోనా వైరస్‌ సోకి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు...

ఎస్‌బిఐ ఏటీఎం ధ్వంసం… రూ.11.55 లక్షలు చోరీ

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచేసిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నేపర్తిలో జరిగింది. దుండగులు దాదాపు రూ.11.55 లక్షలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి...

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులుకోవిడ్‌ రికవరీ రేటు 85.93 శాతం కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకుపెరిగిపోతుంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ర్ట...

చెరువులో మునిగి చిన్నారులు మృతి

మనోహరాబాద్‌ మండలంలో విషాధం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందిన విషాధకర సంఘటన మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం దండుపల్లి పంచాయతీ పిట్టలవాడలో చోటుచేసుకుంది....

జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు

జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్...

నవంబర్‌ 2 నుండి పాఠశాలలు ప్రారంభం

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్‌ వెల్లడి నేరాలు అరికట్టడంలో యోగి ప్రభుత్వం ఫెయిల్‌ ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 5న స్కూల్స్‌ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కరోనా పరిస్థితుల దృష్ట్యా స్కూల్స్‌ తెరవడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి...

ఏపీలో ప్రత్యేక రైల్వే సర్వీసులు

కరోనా వైరస్‌ కారణంగా ఆగిన రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందుకు...

తండ్రిని చంపిన కొడుకు..

సాయం చేసిన తల్లి..మంటకలిసిన మానవత్వం రంగారెడ్డి  :  బంధాలు, బంధుత్వాలు మాయమైపోతున్నాయి. మనుషులు మరీ కఠినాత్మకంగా తయారవుతున్నారు. సొంతవాళ్లను కూడా చంపేందుకు వెనకాడం లేదు. తాజాగా చేవెళ్ల మండలంలోని‌ గుండాల గ్రామంలో కన్నకొడుకే తండ్రిని...

దసరాకు ‘ధరణి’ ప్రారంభం

వెబ్‌డెస్కు : ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి స్వయంగా ధరణి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -