end
=
Friday, April 18, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

కన్యాకుమారి ఎంపి వసంత కుమార్‌ మృతిపట్ల సంతాపంఎంపి వసంతకుమార్‌ గవర్నర్‌కు స్వయాన బాబాయి తమిళనాడు కన్యాకుమారి ఎంపి వసంత కుమార్‌ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి...

కరీంనగర్‌ విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

లక్షల విలువ గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అగ్నికి ఆహుతి తెలంగాణ రాష్ర్టం కరీంనగర్‌లో విద్యుత్‌ కార్యాలయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల విలువైన కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి....

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి బొలేరో వాహనం వళ్తుండగా పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై...

మహిళపై ఆరుగురు లైంగికదాడి

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. 26 ఏళ్ల మహిళపై ఆరుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గత సోమవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్‌ 2020కి జేసన్‌రాయ్‌ దూరం పోలీసులు వివరాల ప్రకారం...

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు – రెండు గేట్లు ఎత్తివేత

తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఎగువ నుండి వస్తున్న వరద నీటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేతి మిగులు నీటిని గోదావరి నదిలోకి విడుదల...

కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన కరోనా వైరస్‌

కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు కరోనా వైరస్‌ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. కరోనా వైరస్‌ మీకు సోకిందంటూ ఒక కుటుంబై దుష్రప్రచారం చేశారని మరో కుటుంబం గొడకు దిగింది. ఈ సంఘటన...

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

పోలీస్‌ వాహన డ్రైవర్‌, కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు ఏకంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ కారును ఢీకొట్టింది లారీ. ఈ ఘటన శ్రీకాళహస్తి - తిరుపతి మార్గంలో సీతారాంపేట గ్రామ సమీపంలో జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ పోలీస్‌...

నమ్మించి వంచించి…

నగ్నచిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌..చిత్రహింసలు పెట్టి అత్యాచారం... ఒక స్నేహితురాలు ఇంకో స్నేహితురాలును వ్యభిచారం చేయిస్తుందని ఎవరైనా నమ్ముతారా..! నమ్మరు గాక నమ్మరు. ఎందుకంటే తనలాగే తాను కూడా ఒక స్ర్తీ కదా.. కానీ నల్గొండ...

తెలంగాణలో మళ్లీ వర్షాలు…!

తెలంగాణ రాష్ర్టంలో రాబోయే రెండు రోజులు అంటే గురువారం, శుక్రవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ముసురు వర్షం కురిసే అవకాశం...

రూ.5 కోట్ల విలువ మొబైల్స్‌ చోరీ

తమిళనాడు ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద ఘటనడ్రైవర్‌ను చితకబాది కంటైనర్‌ ఎత్తుకెళ్లారు సుమారు రూ.10 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్తున్న లారీ కంటైనర్‌ను సినీఫక్కీలో హైజాక్‌ చేసి రూ.5 కోట్ల విలువైన మొబైల్‌ బాక్సులను...

వరుడు ముందే వధువుకు ముద్దుపెట్టిన ప్రియుడు

ప్రేమ విషయాన్ని దాచిపెట్టిన వధువుపెళ్లైన రెండు గంటలకే పెటాకులుప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ, న్యూసెన్స్‌ కేసు నమోదువధువు దివ్య స్వధార్‌ హోంకు తరలింపు అవును, వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. కానీ వధువు తన కుటుంబం...

షాపూర్‌లో సినీ ఆర్టిస్టులతో వ్యభిచారం

రాఘవేంద్ర లాడ్జీపై పోలీసుల దాడులుసినీ ఆర్టిస్టులతోపాటు నలుగు విటులు రిమాండ్‌ హైదరాబాద్‌ః సినీమా జూనియర్‌ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు లాడ్జీపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -