రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదండ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని గంటపాటు నరకయాతననలుగురికి తీవ్ర గాయాలు
కారు డీసీఎం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో జరిగింది. యాదగిరిగుట్ట...
విష ఆహారం తినడం వల్లనే కావచ్చని పోలీసులు అనుమానం
కృష్ణా జిల్లా కొండపల్లిలో దురదృష్ణకర సంఘటన జరిగింది. ఓ ఇంట్లో తల్లీ బిడ్డలు మృతి చెంది విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరదపోటు తలెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 70 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు. అయితే బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,056...
కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా సోకడం వల్ల ఇప్పటి వరకు రమేశ్ ఆసుపత్రితలో చికిత్సపొందుతున్నారు. అనారోగ్యం...
ఓ రసాయన కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లునట్టు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం...
అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం
మనోహరబాద్ రైల్వే పనులపై మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,...
కొనసాగుతున్న వరద నీరు…రెండేళ్ల తరువాత చేరుతున్న వరద నీరు…రెండు వారాల్లో 2 టీఎంసిలకు పైగా వరద నీరుప్రాజెక్టు లో 2.500 టీఎంసీల నీరు..ప్రాజెక్టు నిండితే 126 చెరువులు… 48 వేల ఎకరాల కు...
2.9 కిలోల బంగారం, 1.8 కిలోల వెండి, రూ.కోటి నగదు సీజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండల...
కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో తెలంగాణలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి ఏ మాత్రం కనబడడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లను భౌతికంగా తెరవవద్దని...
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటన విషాధం
చాలా ఘోరం జరిగిపోయింది. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో నిన్నరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో 15 మంది బయటపడగా, 9 మంది మంటల్లోనే చిక్కుకున్నారు. అయితే వారందరు దుర్మరణం...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి పెళ్లి రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. శుక్రవారం రోజా-సెల్వమణి పెళ్లిరోజు. ఈ సందర్భంగా...
శ్రీశైలం ఎడమ గట్టు దోమలపెంట వద్ద గల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో ఒక మృతదేహం లభించింది. మృతుడు ఎ.ఇ సుందర్‌గా గుర్తించారు. మిగిలిన 8 మంది ఆచూకీ...