తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 5 వరకు పెంచుతూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి...
ప్రమాద స్థలిలో 25 మంది ఉద్యోగులుసొరంగమార్గం ద్వారా బయటపడ్డ 15 మందిచిక్కుకుపోయిన మిగతా 10 మంది ఉద్యోగులు
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమ్రబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ...
ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్మత్తడి వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకోవడం నిషేధం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత వారం రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు...
కట్టుకన్న భర్తనే రోకలిబండతో మోది, కత్తితో పొడిచి హత్య చేసింది ఓ భార్య. పోలీసుల వాహన తనీఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం నంద్యాల దేవనగర్‌కు చెందిన గోగుల...
కూతురు చదువుకోకుండా పక్కదారి పడుతుందని తెలిసిన తల్లి తన కూతురిమీద కిరోసిన్ పోసి తగలబెట్టాలనుకొని తను కూడా ఆ మంటల్లో కాలిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం మొగిలిగిద్దలో చోటుచే...
దౌల్తాబాద్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారాక్ చెక్కుల పంపిణీ
దుబ్బాక నియోజవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో వీఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్లో మంత్రి హరీశ్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను...
రెండు వారలుగా ఎడతేరని లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు ఉపొంగ్గుతున్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలోని మంజీరా డ్యామ్ పొంగిపొర్లుతుంది.
దేవాలయం పరిసరాల్లోకి వరద...
ప్రముఖ గాయకుడు, గొప్ప నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కరోనా బారి నుండి బయటపడి ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన ట్విటర్‌లో...
ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ అక్రమ సంపాదనగా గుర్తింపు
తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతగాడి నుంచి ఏడు బైక్‌లు, రెండు...
సినీ నిర్మాతల్లో ఒకరైనా గుండాల కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. సూర్యపేట జిల్లా దామచర్ల మండలం, కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.....
ఇన్‌ఫ్లో 3,69,820 క్యూసెక్కుల నీరుఅవుట్‌ఫ్లో 1,15,314 క్యూసెక్కుల నీరు
భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చాలా మేర వస్తుంది. ఎగువ ప్రాంతాలు ఆల్మట్టి,...
జిన్నారంలోని ఓ ఫార్మా కంపెనీ డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సుమారు 50 కిలోల నార్కోటిక్ డ్రగ్స్‌ని డి.ఆర్.ఐ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.6 కోట్ల రూపాయల విలువ...